పాలకడలిలోంచి నాలుగూ చెంచాల పాలు తీసుకుని మనసులో మరుగుతున్న ఆలోచనల డికాక్షన్లో వేసి ప్రపంచంతో ఎటాచ్మెంట్ అనే పంచదార వేసి అసంతృప్తి చెంచాతో కలుపుతున్నాను. భారతమాతాకి జై అంటే దేశానికి లాభం ఏంటి? జై హింద్ అనే అంటే నష్టం ఏంటి? ఎంత శాతం? అనే విషయం తీవ్రంగా ఆలోచిస్తూ… స్వామివారు ప్రత్యక్షమయ్యారు. కూర్మావతార రూపంలో. అదేంటి స్వామీ ఇవాళీ రూపంలో వచ్చారు? ఇప్పుడు నీ మనసులోనూ ఏదో మేధోమధనం జరుగుతోంది, సమయానుకూలంగా ఉంటుందని. ఈ ఉభయచరContinue reading “కాఫీత్వ37 – మేం తెలుగు నేర్చుకునేది టీవీ యాంకర్ల దగ్గర. వాళ్ళు ప్రస్తుతం సంస్కృతం మాట్లాడట్లేదు. మోడీగారు వచ్చే ఎలక్షన్స్‌లో మళ్ళీ ప్రధాని అయ్యాక….”
Tag Archives: హృదయాం’తరంగం’
ప్చ్!-//మెదడు వాడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే…//
Hate Story 3 – సర్ప్రైజ్ హిట్ ఆఫ్ ది ఇయర్ అని సినీ పండిట్లు చంకలు గుద్దుకుంటున్నార్ట. ఎంతగా గుద్దుకుంటున్నారంటే ఎన్బీకే తొడకొట్టే రికార్డు బద్దలవుతుందనికూడా సినీవర్గాలు ఆందోళన పడుతున్నారట. అన్ని అంచనాలనీ, చవకబారు సినిమా అన్న రివ్యూవర్ల వ్యాఖ్యానాల్నీ అధిగమించి యాభై కోట్ల మార్కు చేరుకోబోతోందిట. ఈ మాత్రం వసూళ్లు సాధిస్తుందని పాపం కలలో కూడా అనుకోలేదుట. గల్లాపెట్టెల గలగలలు వినపడవనిపిస్తే విలవిల్లాడడం, వినపడితే చంకలు గుద్దుకోవడం సినీపండిట్లకి సహజం. గల్లాపెట్టె గలగలల్లోనే జలజల్లాడుతూ జనజీవనContinue reading “ప్చ్!-//మెదడు వాడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే…//”
టర్కీకి కన్జ్యూమరిస్ట్-దేవుడి క్షమాభిక్ష
టర్కీకి కన్జ్యూమరిస్ట్-దేవుడి క్షమాభిక్ష రష్యన్ జెట్ ని కూల్చేసినందుకు టర్కీని రష్యా క్షమిస్తుందో లేదోగానీ అమెరికా మాత్రం టర్కీని క్షమించేసింది. కాకపొతే అమెరికా క్షమించిన టర్కీ ఒక కోడి. అంతే. 1963 నుంచీ టర్కీ కోళ్ళకి థాంక్స్ గివింగ్ డే నాడు క్షమాభిక్ష పెట్టడం వైట్ హౌస్ సంప్రదాయంగా మారింది(ట). కోళ్ళకి మనిషి క్షమాభిక్ష పెట్టడమేంటి? పెడితే గిడితే అవే మనకి క్షమాభిక్ష పెట్టాలిగానీ… ఒక్క కోడి జాతే కాదు సమస్త మానవేతర జీవజాలాన్ని క్షమించమని మనమే అడగాలి.Continue reading “టర్కీకి కన్జ్యూమరిస్ట్-దేవుడి క్షమాభిక్ష”
హిట్లర్ , స్టాలిన్, గడాఫీ, ఇదీ అమీన్, సద్దాం….
హిట్లర్ , స్టాలిన్, గడాఫీ, ఇదీ అమీన్, సద్దాం –> నరహంతక నియంతలు. మిలియన్ల మందిని పొట్టనపెట్టుకున్నారు. పులి, సింహం, మొసలి, షార్క్ –> క్రూరమృగాలు. ఈగలు, దోమలు, ఎలకలు, పందులు –> వైరస్ లు, బాక్టీరియాలని వ్యాప్తిచేసే జీవులు. కలరా, మలేరియా, ప్లేగు, మెదడువాపులాంటి డేంజరస్ వ్యాధులు కలిగిస్తాయి. పేను, నల్లి, మిణ్ణల్లి –> పేరసైట్స్. అసహ్యమైన బతుకు బతికే రక్తపిపాసులు. తుంగ, గరిక, వయ్యారిభామ –> కలుపు మొక్కలు. మంచి పంట పండకుండా చేసేContinue reading “హిట్లర్ , స్టాలిన్, గడాఫీ, ఇదీ అమీన్, సద్దాం….”
స్వామివారు వైకుంఠపు కిచెన్ లోకి వెళ్ళారు. అక్కడ శ్రీమాత చేతి కాఫీ, నందనవనంలో ఇంద్రుడు పండించి పంపిన ఫ్రెష్ అరబికా కాఫీగింజల డికాక్షన్, పాలకడలి పాలు, అమృతపు పంచదారతో శ్రీమాత కలిపిన కాఫీ…
////”ఫ్రాంక్లీ స్పీకింగ్, మనుషుల విషయంలో నా ఎక్స్పెక్టేషన్ ఏంటో భూమ్మీదున్న ఏడు బిలియన్ల జనాభాలో 0.1% మందికైనా అంటే డెబ్భైవేలమందికైనా సరిగ్గా అర్ధమైందో లేదో డౌటు నాకు. మీరు అనుకునేది, విన్నది, చదివింది ఇవన్నీ ఎన్ని వేల సంవత్సరాల నుంచీ ఎన్ని నోళ్ళలో ఎన్ని రూపాంతరాలు చెందిన ఇన్ఫర్మేషనో గ్రహించావా? నెక్స్ట్ కాఫీ కప్పుకి ఒక కమ్యూనికేషన్ ఎలా డిస్టార్ట్ ఔతుందో అంటే ఎలా వక్రీకరిస్తుందో ఒక కధ ద్వారా చూపిస్తా నీకు.”//// “మనం నిజంగాContinue reading “స్వామివారు వైకుంఠపు కిచెన్ లోకి వెళ్ళారు. అక్కడ శ్రీమాత చేతి కాఫీ, నందనవనంలో ఇంద్రుడు పండించి పంపిన ఫ్రెష్ అరబికా కాఫీగింజల డికాక్షన్, పాలకడలి పాలు, అమృతపు పంచదారతో శ్రీమాత కలిపిన కాఫీ…”
కాఫీత్వ33 – మత్స్యావతారం-DNA-జీవపరిణామం
“ఏమోయ్! కాఫీగత ప్రాణీ! కిందటి కాఫీత్వంలో సిరివెన్నెల శాస్త్రిగారి పాట ఎందుకు కోట్ చేసానో ఏమైనా ఆలోచించావా?,” ఆది దేవుడు, అభవుడు, సామవేదనాద వినోదుడు ఎదురుగా నిలబడి ఇలా అడిగితే మానవమాత్రుడైనవాడు తట్టుకోగలడా? తప్పక తట్టుకోగలడు. తట్టుకోవాలి. ఆదిదేవుడు, అంటే ఆరిజిన్ ఆఫ్ దిస్ హోల్ క్రియేషన్, ఎదురుగా కనిపించినప్పుడు ఆయనతో సుబ్భరంగా మాట్లాడి అన్ని డౌట్లు తీర్చుకుని, మనం ఎలావుండాలని ఆయన అనుకుంటాడో అలా వుండడానికి ట్రై చెయ్యాలిగానీ మేనమామ చెవులో వెంట్రుకలు మొలిపించమనో, మోక్షంContinue reading “కాఫీత్వ33 – మత్స్యావతారం-DNA-జీవపరిణామం”
తెలుగువాణ్ణి కదా!ఇంగ్లీషులో చెప్తే బుర్రకెక్కింది /మీకు నేనక్కర్లేదు నా మేజిక్కులు,రాజకీయాలు,మూఢనమ్మకాలు ..
ఈ కప్పు కాఫీ స్వీకరించేముందు ఓ Coffee-Thought for the day : కందసామి పిళ్ళైతో కలిసి కాఫీ హోటలుకెళ్ళిన మహాశివుడు, మహాశివుడనే మనిషి కాదు అచ్చంగా లార్డ్ శివ, మొదటిసారిగా భూలోకపు అమృతం కాఫీని రుచి చూసాడు. ఆయన ముఖంలో సోమరసం తాగిన అనుభూతికి ఇంచుమించు సరిసాటి అయిన ఫీలింగ్ చూస్తున్న కందసామితో, “కందసామీ! ఈ కాఫీ పరిమళంలో, రుచిలో నీకు నా లీల కనబడుతోందా?,” అన్నాడు. “స్వామీ! నీ లీల కాదు నాకు హోటలు వాడి లీలContinue reading “తెలుగువాణ్ణి కదా!ఇంగ్లీషులో చెప్తే బుర్రకెక్కింది /మీకు నేనక్కర్లేదు నా మేజిక్కులు,రాజకీయాలు,మూఢనమ్మకాలు ..”
షీనా బోరా మర్డర్ కేసు .Vs. ఫ్రెంచిమూవీ Le Couperet – ఆరోసారి ప్చ్!ప్చ్!ప్చ్!
Le Couperet – తెలుగులో ఎలా రాయాలో!?! లె కూపరె? లె కూపరె 2005 నాటి ఫ్రెంచి బ్లాక్ కామెడీ సినిమా.2012లో చూశా! రీ-సై‘కిల్డ్’ తెలుగు కామెడీలు, రీ-రీ సై‘కిల్డ్’ మాస్ ఎంటర్-టైనర్లు, లార్జర్ దాన్ లైఫ్ లయన్స్&లెజెండ్స్, ప్రేమ లేబుల్ తో నడిచే “ఇడియెట్”లాంటి కామసూత్ర కధనాలు -వీటన్నిటితో కార్బైడ్ వేసి పండబెట్టిన కాకరకాయల్లా తయారైన పెద్ద,చిన్న మెదళ్ళకి (మెజారిటీ తెలుగు సినిమాల్లో పదార్ధాన్ని,పర్పస్ ని పసి గట్టే కేంద్రం ఆ రెండు మెదళ్ళలో ఎందులోContinue reading “షీనా బోరా మర్డర్ కేసు .Vs. ఫ్రెంచిమూవీ Le Couperet – ఆరోసారి ప్చ్!ప్చ్!ప్చ్!”
ఏనుగుతలవాడి లీల – మాయ, మంత్రం కాదు! లక్షలీటర్ల…
బాలగణేష్ తెలుసా? ఇంకా తల్లిపాలు తాగుతున్న పసివాడు. కానీ ఉట్టుట్టి పసివాడు కాదు. వాడీమధ్య ప్రదర్శించిన లీలలో పెద్ద మెసేజి వుంది. (photo courtesy: wallpaperssfree.com) బాలగణేశుడు ప్రస్తుతం తిరుపతిలో సెటిల్ అయ్యాడు. వాడి సైజు, చేష్టలు ఇంకా తల్లిపాలు తాగే పసివాడే అని చెప్తున్నాయి. వాడుట్టి పసివాడు కాదు. పాపం! పసివాడు!! అనుకోకుండా బావిలో పడిపోయి మంద నుంచి విడివడ్డాడు. దురదృష్టం కొద్దీ తనవాళ్ళకి దూరమైనా గుడ్డిలో మెల్లలా నీళ్ళులేని బావిలో పడి ప్రాణాలతో బయటపడ్డాడు.Continue reading “ఏనుగుతలవాడి లీల – మాయ, మంత్రం కాదు! లక్షలీటర్ల…”
ఐ.రా.స=ఐక్య రాక్షస సమితి?? మనిషి = బ్రూ కాఫీ; దేవుడు = ఫిల్టర్ కాఫీ …. 29th cup of Coffeethva
292929292929292929292929292929292929292929292929292929292929292929292929292929292929292929 Welcome to the 29th cup of Coffeethva! 🙂 టైటిల్ చూసి ఇదేదో ఐక్యరాజ్య సమితిని వెక్కిరించడం అనుకోకండి. ఏదో అక్రోనిమ్ కుదిరింది కదా అని అలా …. అంతే! ఇరవై ఎనిమిదో కప్పుకాఫీ లాగిస్తూ డైనమిక్ పవర్ ఆఫ్ యూనివర్స్ అనేదాన్ని డిఫైన్ చేసేసాం గుర్తుందా? దానికి బ్రహ్మ, ద క్రియేటర్ అని నామకరణం చేసేసాం.ఆ పవరుతో చిన్న ప్రాబ్లం ఒకటుంది. ఒక్కోసారి జీవుల్లో అది ఔట్ ఆఫ్ కంట్రోల్ ఐపోతూవుంటుంది.అలాంటప్పుడు జీవుల్లోContinue reading “ఐ.రా.స=ఐక్య రాక్షస సమితి?? మనిషి = బ్రూ కాఫీ; దేవుడు = ఫిల్టర్ కాఫీ …. 29th cup of Coffeethva”