వోట్ల తాంబూలం ఇచ్చేశాం, ఇంకో ఐదేళ్ళ పాటు పార్టీలు, ప్రభుత్వాలూ తన్నుకు చావడానికి. ఆ అధ్యాయం మే 23 నుంచీ మొదలయ్యేలోపు మనం ఎంజాయ్ చెయ్యాల్సిన వాటిలో మొదటిది ఆవకాయ సీజను. ఉగాది తరవాత వచ్చే పండగ వినాయక చవితి అనుకుంటాం కానీ మధ్యలో వచ్చే ఆవకాయ సీజన్ కి పండగ అనేంత ఇంపార్టెన్స్ వున్నా ఎందుకో ఆ స్టేటస్ ఇవ్వలేదు ఈ దేశం. తరతరాలుగా ఆంధ్రజాతికి జరిగిన అవమానాల్లో ఇదొకటి. మొదటి అవమానం విశ్వామిత్రుడు తనContinue reading “మామిడిముక్క, మిరపమొక్క, ఆవగింజ, పప్పునూనె, ఉప్పురాయి కాదేదీ కవితకనర్హం😋😋😋”