అయోధ్యరామాఅగణిత గుణధామాఅగస్టైదు నీ కరోనేషన్ (Coronation)అదిరిపడుతు మరోవైపు కరోనాతో నేషన్ అద్వానీ రాకుండాఅవనిపూజ జరిగింది,అఖాడాల అలుపెరగని పోరాటంఅగారమై వెలయనుంది అవతార పురుషుడా!!అఫీషియల్లీ నువ్విప్పుడుఅయోధ్యాపురవాసివి,అధికారపుపగ్గాలను అందించే సారధివిఅమాయకభక్తికి, వోట్లకి మధ్య వారధివి అబలలకీ,అనాధాశ్రమాలకీ,అహల్యోద్ధారకా నేటినుండి నీవే దిక్కువి అవనిజాపతీ!!అడవుల ఆచ్ఛాదన తొలగినఅవని కోరుతోంది శరణాగతి. అష్టకష్టాల బడుగులనీ,అప్పులపాలైన రైతులనీఅమరావతి అందని ఆంధ్రులనీఅయోధ్యరాజా ఆదుకోవాలిక నువ్వే. అవినీతిని,అక్రమాల్ని,అత్యాచారాల్ని,అరాచకాల్నీఅరికట్టే బాధ్యత ఇకపై నీదే. అదేం పాపం!! అంటావా? అధికారంలో వున్నా,అప్పోజిషన్లో కూచున్నా,అసెంబ్లీలొ, పార్లమెంట్లొఅధిష్ఠానాల కనుసన్నలు దాటి,అధికారలాలస మించి,అజెండాలు లేవు మా ప్రతినిధులకి.Continue reading “అయోధ్యరామా అగణిత గుణధామాఅగస్టైదు నీ Coronationఅదిరిపడుతు మరోవైపు Corona తో Nation”
Tag Archives: #రామ#
Without Her, fatHER (=man) is just fat
ఇవాళ మదర్స్ డే కి స్నేహితులం పంచుకున్న మెసేజెస్లో ఒక జోక్ మెరిసింది. అది ఇలా సాగింది – Today is mothers day and rest of the days in the year are father’s days దీనికి వచ్చిన సరదా రెస్పాన్స్ –Without her, father is just fat 😆కరెక్టే కదా, FATHERలో Her వుంది. MOTHERలోనూ Her యే వుంది.ఆమె లేకుండా (ఆమెని తల్లిగా గౌరవించని అని చదువుకోండి, ప్లీజ్Continue reading “Without Her, fatHER (=man) is just fat”