నిన్న** మహర్షి సైన్మ చూశాం (గదేదో సైన్మలో కోట శ్రీనివాసరావు సినిమాని సైన్మా అంటడు). సైన్మ బావుంది. బావుంది అంటే యాజ్ ఎ ఫీల్-గుడ్ మూవీ బావుందని. (** ఆ నిన్న అయిపోయి రేపటికి వారం) ఫీల్-గుడ్ మూవీ అనుకోకుండా చూస్తే చివరి అరగంటా బావుంది. ముందు రెండు గంటల సంగతేంటి మేష్టారూ అనడక్కండి. హీరోని ఎస్టాబ్లిష్ చెయ్యడానికి – అతని IQ లెవెల్స్, కండబలం, తనంత IQ లేని హీరోయిన్ని పడేసే (అదే లవ్వులో) విధానం,Continue reading “ఫీల్ గుడ్🎞సైన్మ మహర్షి + కొన్ని ఫన్నీ😜హైలైట్స్”