హెల్త్ బుక్ ప్రింటింగ్ మిస్టేక్ = కళ్ళకింద కారీ బాగ్స్; మరి మంత్రాలబుక్కులో అచ్చు తప్పులు=? ఈ మధ్య టీవీల్లో మంత్రోపదేశాలు, యంత్రతంత్రాల మీద పుస్తకాలు ఎక్కువైపోయాయి. దేవుణ్ణి ప్రత్యక్షం చేస్తామనే స్వామీజీల కెరీర్లు కూడా బాగా నడుస్తున్నాయి. ఓకే, కూటి విద్యలు కూటి కొరకే అని తెలుసుకదా! కూటి కొరకే అన్నది కోటి కొరకే అని అర్ధం చేసుకుని పాపం టీవీగురువులు, యంత్రతంత్ర గ్రంధాల రచయితలూ, దొంగస్వాములు వాళ్ళ శక్తి కొద్దీ సమాజానికి “సేవ” చేస్తున్నారు.Continue reading “హెల్త్ బుక్ ప్రింటింగ్ మిస్టేక్ = కళ్ళకింద కారీ బాగ్స్; మరి మంత్రాలబుక్కులో అచ్చు తప్పులు=?”
Tag Archives: ప్చ్! ప్చ్! ప్చ్! – ఒకటోసారి ;-)
ప్చ్!ప్చ్!ప్చ్! – జైల్లోమూగజీవి జైలుబైట (దుర్)బుద్ధిజీవి
అది నలుగుర్ని చంపినందుకు పడిన శిక్ష. న్యాయానికి గంతలు కట్టి చట్టాన్ని పిల్లి మొగ్గలేయించడం చేతకాక ముద్దాయి బెయిల్ కోసం, విచారణ స్థలం మార్పు కోసం ట్రై చేసి బయటపడ్డానికి ట్రై చెయ్యకుండా తీరిగ్గా శిక్ష అనుభవించటానికి రెడీ ఐపోతే జనం ఊరుకోట్లేదు. ముద్దాయికి స్వేచ్ఛనిచ్చి వదిలెయ్యాలని ధర్నాలు, సత్యాగ్రహాలు మొదలెట్టారు. ఇంతకీ ఆ ముద్దాయి పేరు – పేరు : ఉస్తాద్ వయసు : ఎనిమిదేళ్ళు. పుట్టి పెరిగింది : రాజస్తాన్ లో. ఘనత : ఎనిమిదేళ్ళ వయసుకేContinue reading “ప్చ్!ప్చ్!ప్చ్! – జైల్లోమూగజీవి జైలుబైట (దుర్)బుద్ధిజీవి”
ప్చ్!ప్చ్!ప్చ్! – రెండోసారి
అది నలుగుర్ని చంపినందుకు పడిన శిక్ష. న్యాయానికి గంతలు కట్టి చట్టాన్ని పిల్లి మొగ్గలేయించడం చేతకాక ముద్దాయి బెయిల్ కోసం , విచారణ స్థలం మార్పు కోసం ట్రై చేసి బయటపడ్డానికి ట్రై చెయ్యకుండా తీరిగ్గా శిక్ష అనుభవించటానికి రెడీ ఐపోతే జనం ఊరుకోట్లేదు. ముద్దాయికి స్వేచ్ఛనిచ్చి వదిలెయ్యాలని ధర్నాలు, సత్యాగ్రహాలు మొదలెట్టారు. ఇంతకీ ఆ ముద్దాయి పేరు – పేరు : ఉస్తాద్ వయసు : ఎనిమిదేళ్ళు. పుట్టి పెరిగింది : రాజస్తాన్ లో. ఘనత : ఎనిమిదేళ్ళ వయసుకేContinue reading “ప్చ్!ప్చ్!ప్చ్! – రెండోసారి”
పవన్-కళ్యాణ్ కీ,సింహానికీ గడ్డం గీసుకోడంకంటే ఎక్కువ తేడాలున్నాయనీ..అనీ..అనీ..
పవన్ కళ్యాణ్ అభిమానులకి తొందరపడి/కష్టపడి మనోభావాలు దెబ్బతీసేసుకోవద్దని ప్రార్ధన. పూర్తిగా చదివాక అప్పుడు చూసుకోవచ్చు. ఓకే! ఫ్రాంక్లీ ఐ డింట్ లైక్ పీకే కంపేరింగ్ హిమ్-సెల్ఫ్ విత్ ఏ లయన్. ఇలా అన్నందుకు నేను బాలకృష్ణ అభిమానినని ‘లయన్’ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న ఎన్.బి.కె అభిమానులు పండగ చేసుకుంటారనే భయంలేదు. ఎందుకంటే, హూ యామ్ ఐ టు ఆల్ దోజ్ ఫాన్స్? అండ్ … హూ యామ్ ఐ టు ఇన్ఫ్లుయెన్స్ ఎనీవన్’స్ ఒపీనియన్స్? అర్జునుడు బాణం సంధించడానికిContinue reading “పవన్-కళ్యాణ్ కీ,సింహానికీ గడ్డం గీసుకోడంకంటే ఎక్కువ తేడాలున్నాయనీ..అనీ..అనీ..”