బాలి ఐలాండ్ లో మౌంట్ అగుంగ్ అనే అగ్నిపర్వతం వుంది. ఇప్పటికీ యాక్టివ్ గా ఉన్న అగ్ని పర్వతాల్లో ఇదొకటి. 1963-64 లో పేలిన తర్వాత ఇప్పటి వరకూ శాంతంగానే ఉంది. లాస్ట్ డిసెంబర్లో బాలి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళాం. దారిలో నాకు, నా మొబైల్ ఫోన్ కి కనిపించాయి ఈ ఫోటోలో కనిపించీ కనిపించకుండా ఉన్న … ఆ చిన్న పక్షులు పిచుకలు. ఇవాళ ఈ పోస్టులో కనబడతామని, ఇవాళ వాటి రోజని వాటికి తెలీదు.Continue reading “బాలి ఐలాండ్, మౌంట్ అగుంగ్ అగ్నిపర్వతం దగ్గరకి వెళ్ళే దారిలో ….”