ఆమెన్ఆమెన్చెరపట్టన్మ్రోగెన్నీగన్నాపెన్ఆపెన్ అని కవి ఆరుద్ర ఉవాచ. కవివాక్యం అంతా నిజమవలేదు. “దిశ” ఉదంతంలో జరిగిన ఎన్-కౌంటర్ తో ఆరుద్రగారు చెప్పిన గన్ మోగింది, నాలుగు సార్లు. పెన్ (=Social debate & reforms) మాత్రం ఆగిపోయేలావుంది. కవివాక్యం సగం నిజమై రెండో సగం మరో దురంతం జరిగేవరకూ ముసుగేసుకు పడుకునేలావుంది. నలుగురు కీచకులు ఎన్-కౌంటర్ అయిపోయారు. ఎన్-కౌంటర్ కాదు, ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఫైర్ అన్నారు. ఏదైతేనేం రాక్షసుల విషయంలో Poetic justice జరిగిందనుకున్న జనం – అంటేContinue reading ““దిశ”నిర్దేశం : అవతారాలు దిగొచ్చే వరకూ “మృగాళ్ళ”ని భరించే సహనం, స్వార్ధం, పిరికితనం & necessary quid-pro-quo with god, power, caste, religion, gender & money మనలో మస్తుగా వున్నాయి.”