ఇవాళ బుకిట్-టిమా హిల్ ఎక్కాను వనవిహారానికి. 1.63 sq.kmల అతి తక్కువ విస్తీర్ణంలో వున్న నేచర్-పార్క్ – అదీ వరల్డ్ హెరిటేజ్ సైట్ – ఇదేనేమో. అంత చిన్నదైనా పిట్ట కొంచెం కూత ఘనంలా ఈ పార్కులో 840 వృక్ష జాతులు, 500 జాతుల జంతుజాలం (పక్షులు, కీటకాలతో కలిపి) వున్నాయి(ట), (ట) ఎందుకంటే ఇక్కడా అక్కడా చదివిన సమాచారమే కానీ కంటితో చూస్తేకదా !! ఇక్కడున్న అరుదైన జీవుల్లో Straw-headed bulbul ఒక్కటే ఇవాళ కనిపించింది.Continue reading “వ🌳న 🍂వి👣హా🍃రం🌴- వనదేవతల వార్నింగ్ సిగ్నల్సేమో అవి🤔?”