Hate Story 3 – సర్ప్రైజ్ హిట్ ఆఫ్ ది ఇయర్ అని సినీ పండిట్లు చంకలు గుద్దుకుంటున్నార్ట. ఎంతగా గుద్దుకుంటున్నారంటే ఎన్బీకే తొడకొట్టే రికార్డు బద్దలవుతుందనికూడా సినీవర్గాలు ఆందోళన పడుతున్నారట. అన్ని అంచనాలనీ, చవకబారు సినిమా అన్న రివ్యూవర్ల వ్యాఖ్యానాల్నీ అధిగమించి యాభై కోట్ల మార్కు చేరుకోబోతోందిట. ఈ మాత్రం వసూళ్లు సాధిస్తుందని పాపం కలలో కూడా అనుకోలేదుట. గల్లాపెట్టెల గలగలలు వినపడవనిపిస్తే విలవిల్లాడడం, వినపడితే చంకలు గుద్దుకోవడం సినీపండిట్లకి సహజం. గల్లాపెట్టె గలగలల్లోనే జలజల్లాడుతూ జనజీవనContinue reading “ప్చ్!-//మెదడు వాడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే…//”
Tag Archives: కాఫీత్వ
హిట్లర్ , స్టాలిన్, గడాఫీ, ఇదీ అమీన్, సద్దాం….
హిట్లర్ , స్టాలిన్, గడాఫీ, ఇదీ అమీన్, సద్దాం –> నరహంతక నియంతలు. మిలియన్ల మందిని పొట్టనపెట్టుకున్నారు. పులి, సింహం, మొసలి, షార్క్ –> క్రూరమృగాలు. ఈగలు, దోమలు, ఎలకలు, పందులు –> వైరస్ లు, బాక్టీరియాలని వ్యాప్తిచేసే జీవులు. కలరా, మలేరియా, ప్లేగు, మెదడువాపులాంటి డేంజరస్ వ్యాధులు కలిగిస్తాయి. పేను, నల్లి, మిణ్ణల్లి –> పేరసైట్స్. అసహ్యమైన బతుకు బతికే రక్తపిపాసులు. తుంగ, గరిక, వయ్యారిభామ –> కలుపు మొక్కలు. మంచి పంట పండకుండా చేసే పనికిరాని మొక్కలు.Continue reading “హిట్లర్ , స్టాలిన్, గడాఫీ, ఇదీ అమీన్, సద్దాం….”
స్వామివారు వైకుంఠపు కిచెన్ లోకి వెళ్ళారు. అక్కడ శ్రీమాత చేతి కాఫీ, నందనవనంలో ఇంద్రుడు పండించి పంపిన ఫ్రెష్ అరబికా కాఫీగింజల డికాక్షన్, పాలకడలి పాలు, అమృతపు పంచదారతో శ్రీమాత కలిపిన కాఫీ…
////”ఫ్రాంక్లీ స్పీకింగ్, మనుషుల విషయంలో నా ఎక్స్పెక్టేషన్ ఏంటో భూమ్మీదున్న ఏడు బిలియన్ల జనాభాలో 0.1% మందికైనా అంటే డెబ్భైవేలమందికైనా సరిగ్గా అర్ధమైందో లేదో డౌటు నాకు. మీరు అనుకునేది, విన్నది, చదివింది ఇవన్నీ ఎన్ని వేల సంవత్సరాల నుంచీ ఎన్ని నోళ్ళలో ఎన్ని రూపాంతరాలు చెందిన ఇన్ఫర్మేషనో గ్రహించావా? నెక్స్ట్ కాఫీ కప్పుకి ఒక కమ్యూనికేషన్ ఎలా డిస్టార్ట్ ఔతుందో అంటే ఎలా వక్రీకరిస్తుందో ఒక కధ ద్వారా చూపిస్తా నీకు.”//// “మనం నిజంగాContinue reading “స్వామివారు వైకుంఠపు కిచెన్ లోకి వెళ్ళారు. అక్కడ శ్రీమాత చేతి కాఫీ, నందనవనంలో ఇంద్రుడు పండించి పంపిన ఫ్రెష్ అరబికా కాఫీగింజల డికాక్షన్, పాలకడలి పాలు, అమృతపు పంచదారతో శ్రీమాత కలిపిన కాఫీ…”
PK in PK = పవన్ కళ్యాణ్ ఇన్ పంచెకట్టు
సినిమాల్లో పవర్ స్టార్ = పాలిటిక్సులో పవర్ బాలెన్సింగ్ స్టార్ = పవన్ కళ్యాణ్ గోపాల గోపాలలో గోపాలకృష్ణుడుగా వెంకటేష్ పాత్రకి అండగావుండి ముందుకి నడిపించిన పికె ఇప్పుడదే పాత్ర రాజకీయాల్లో ధరిస్తున్నాడా? ధరిస్తే ఎవరికీ పికె (పొలిటికల్ కృష్ణుడు) సారధ్యం? 2019 వరకూ ఆయుధం చేపట్టకుండా, ఐ మీన్ ఎలక్షన్స్Continue reading “PK in PK = పవన్ కళ్యాణ్ ఇన్ పంచెకట్టు”
ఆ దీపావళి నిర్ణయం పేల్చిన బాంబుల రీ-సౌండ్స్ ఇప్పటికీ ….
//ఎన్టీయార్ కృష్ణుడి దీపావళి సినిమా , అందులో ఎస్వీయార్ నరకాసురుడు, సావిత్రి సత్యభామ తన తల్లి భూదేవే అని చనిపోయే ముందు తెల్సుకొని చేసిన తప్పులకి వగచటం; అది చూసి మనకీ కళ్ళలో నీళ్ళు తిరగటం, మోస్ట్లీ నరకాసురుడు ఎస్వీ రంగారావు కావడంవల్ల; (అదే ఏ సత్యనారాయణో ప్రభాకర్రెడ్డో అయితే డౌటే. గిరిబాబో మోహన్ బాబో ఐతే పట్టించుకునే ప్రశ్నేలేదు. దీన్ని బట్టీ ఏం తెలుస్తోంది? విలన్లలో కూడా రాను రాను మంచితనం తగ్గిపోతోందని.)// దీపావళి= ముందురోజుContinue reading “ఆ దీపావళి నిర్ణయం పేల్చిన బాంబుల రీ-సౌండ్స్ ఇప్పటికీ ….”
“మన్మధుడు” నాగార్జున డిక్షన్ లో రోజులో ఎనిమిది గంటలు ఎలా ప్లాన్ చెయ్యాలో తెలీదుగానీ పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కనేసి వాళ్ళ జీవితాలు తీర్చిదిద్దేస్తారు
రోజులో ఎనిమిది గంటలు ఎలా ప్లాన్ చెయ్యాలో తెలీదుగానీ పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కనేసి వాళ్ళ జీవితాలు తీర్చిదిద్దేస్తారు – ఈ మాటలు నాగార్జున డిక్షన్ లో వెరైటీగా వుంటాయి. చాలామందికి సరిగ్గా ఈ డైలాగు లేకపోతే సందర్భాన్ని బట్టీ ఇలాంటిదే ఇంకోటి ఎవరో ఒకళ్ళ మీద వెయ్యాల్సిన అవసరం వస్తూ వుంటుంది. బైటికి అనలేక, అనే ధైర్యం ఉన్నా సరైన మాటలు పడక జనం కష్టపడుతున్న వైనం కనిపెట్టి త్రివిక్రమ్ శ్రీనివాసు “మన్మధుడు” నాగార్జునతోనే అనిపించినContinue reading ““మన్మధుడు” నాగార్జున డిక్షన్ లో రోజులో ఎనిమిది గంటలు ఎలా ప్లాన్ చెయ్యాలో తెలీదుగానీ పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కనేసి వాళ్ళ జీవితాలు తీర్చిదిద్దేస్తారు”
భూమి బల్ల పరుపుగా వుండును. గ్రహములన్నీ భూమి చుట్టూ తిరుగును. దేవుడు సమస్త ప్రపంచమును నాలుగువేల సంవత్సరాల క్రితం జస్ట్ వారం రోజుల్లో సృష్టించెను.
భూమి బల్ల పరుపుగా వుండును. గ్రహములన్నీ భూమి చుట్టూ తిరుగును. దేవుడు సమస్త ప్రపంచమును నాలుగువేల సంవత్సరాల క్రితం జస్ట్ వారం రోజుల్లో సృష్టించెను. పుష్కరాల్లో నదిలో మట్టి జల్లని వారిని కృత్య నాశనము చేయును. నదిలో కాలుష్యాలను కలుపు వారిని ఏమీ చేయదు. తన పేరు మీద యుద్ధములు, మతమార్పిళ్ళు, హత్యాకాండలు జరపమని దేవుడు కొన్ని మతములవారికి చెప్పెను. కిటికీలోంచి బద్ధకంగా డైనింగ్ టేబుల్ మీదకి ప్రసరిస్తూ, మామూలుగా కంటికి కనపడకుండా గాలిలో ఎగిరే ఏవేవో కణాలనిContinue reading “భూమి బల్ల పరుపుగా వుండును. గ్రహములన్నీ భూమి చుట్టూ తిరుగును. దేవుడు సమస్త ప్రపంచమును నాలుగువేల సంవత్సరాల క్రితం జస్ట్ వారం రోజుల్లో సృష్టించెను.”
3138 B.C అక్టోబర్-మహాభారతయుద్ధం మొదలైనరోజు, ఎగ్జాక్ట్ డేట్ సరిగ్గా గుర్తులేదు….
“స్వామీ! ఆధునిక మానవజాతి, హోమో సేపియన్స్, కి అమ్మమ్మ….మ్మ అనదగిన లూసీ అస్థిపంజరం ఇథియోపియాలో దొరికింది. వానరాలకి మల్లే చిన్నదైన పుర్రె, మనుషుల్లా నిటారుగా నడవగల కాళ్ళువున్న లూసీ వానరాలనుంచి మనిషి పరిణామం చెందుతున్న దశలో జీవించింది. ఇక్కడ విశేషం ఏంటంటే ఇథియోపియానే కాఫీకీ జన్మస్థలం. దీన్నిబట్టీ చాలా మంది కాఫీత్వవాదులు ఇలా అనుకుంటున్నారు – ఇథియోపియాలో ఆస్ట్రలో పితికస్ అనే వానరజాతిలో ఎలా పుట్టిందో అనుకోకుండా రెండుకాళ్ళపై నడవటం అనే ఫాషన్ మొదలైంది. ఖాళీ సమయాల్లోContinue reading “3138 B.C అక్టోబర్-మహాభారతయుద్ధం మొదలైనరోజు, ఎగ్జాక్ట్ డేట్ సరిగ్గా గుర్తులేదు….”
కాఫీత్వ33 – మత్స్యావతారం-DNA-జీవపరిణామం
“ఏమోయ్! కాఫీగత ప్రాణీ! కిందటి కాఫీత్వంలో సిరివెన్నెల శాస్త్రిగారి పాట ఎందుకు కోట్ చేసానో ఏమైనా ఆలోచించావా?,” ఆది దేవుడు, అభవుడు, సామవేదనాద వినోదుడు ఎదురుగా నిలబడి ఇలా అడిగితే మానవమాత్రుడైనవాడు తట్టుకోగలడా? తప్పక తట్టుకోగలడు. తట్టుకోవాలి. ఆదిదేవుడు, అంటే ఆరిజిన్ ఆఫ్ దిస్ హోల్ క్రియేషన్, ఎదురుగా కనిపించినప్పుడు ఆయనతో సుబ్భరంగా మాట్లాడి అన్ని డౌట్లు తీర్చుకుని, మనం ఎలావుండాలని ఆయన అనుకుంటాడో అలా వుండడానికి ట్రై చెయ్యాలిగానీ మేనమామ చెవులో వెంట్రుకలు మొలిపించమనో, మోక్షంContinue reading “కాఫీత్వ33 – మత్స్యావతారం-DNA-జీవపరిణామం”
తెలుగువాణ్ణి కదా!ఇంగ్లీషులో చెప్తే బుర్రకెక్కింది /మీకు నేనక్కర్లేదు నా మేజిక్కులు,రాజకీయాలు,మూఢనమ్మకాలు ..
ఈ కప్పు కాఫీ స్వీకరించేముందు ఓ Coffee-Thought for the day : కందసామి పిళ్ళైతో కలిసి కాఫీ హోటలుకెళ్ళిన మహాశివుడు, మహాశివుడనే మనిషి కాదు అచ్చంగా లార్డ్ శివ, మొదటిసారిగా భూలోకపు అమృతం కాఫీని రుచి చూసాడు. ఆయన ముఖంలో సోమరసం తాగిన అనుభూతికి ఇంచుమించు సరిసాటి అయిన ఫీలింగ్ చూస్తున్న కందసామితో, “కందసామీ! ఈ కాఫీ పరిమళంలో, రుచిలో నీకు నా లీల కనబడుతోందా?,” అన్నాడు. “స్వామీ! నీ లీల కాదు నాకు హోటలు వాడి లీలContinue reading “తెలుగువాణ్ణి కదా!ఇంగ్లీషులో చెప్తే బుర్రకెక్కింది /మీకు నేనక్కర్లేదు నా మేజిక్కులు,రాజకీయాలు,మూఢనమ్మకాలు ..”