////”ఫ్రాంక్లీ స్పీకింగ్, మనుషుల విషయంలో నా ఎక్స్పెక్టేషన్ ఏంటో భూమ్మీదున్న ఏడు బిలియన్ల జనాభాలో 0.1% మందికైనా అంటే డెబ్భైవేలమందికైనా సరిగ్గా అర్ధమైందో లేదో డౌటు నాకు. మీరు అనుకునేది, విన్నది, చదివింది ఇవన్నీ ఎన్ని వేల సంవత్సరాల నుంచీ ఎన్ని నోళ్ళలో ఎన్ని రూపాంతరాలు చెందిన ఇన్ఫర్మేషనో గ్రహించావా? నెక్స్ట్ కాఫీ కప్పుకి ఒక కమ్యూనికేషన్ ఎలా డిస్టార్ట్ ఔతుందో అంటే ఎలా వక్రీకరిస్తుందో ఒక కధ ద్వారా చూపిస్తా నీకు.”//// “మనం నిజంగాContinue reading “స్వామివారు వైకుంఠపు కిచెన్ లోకి వెళ్ళారు. అక్కడ శ్రీమాత చేతి కాఫీ, నందనవనంలో ఇంద్రుడు పండించి పంపిన ఫ్రెష్ అరబికా కాఫీగింజల డికాక్షన్, పాలకడలి పాలు, అమృతపు పంచదారతో శ్రీమాత కలిపిన కాఫీ…”
Tag Archives: ఐన్-స్టీన్ చూసిన ఆదిశేషుడే శంకరుని స్పేస్-టైమ్ కంటిన్యువమ్ !!
హెల్త్ బుక్ ప్రింటింగ్ మిస్టేక్ = కళ్ళకింద కారీ బాగ్స్; మరి మంత్రాలబుక్కులో అచ్చు తప్పులు=?
హెల్త్ బుక్ ప్రింటింగ్ మిస్టేక్ = కళ్ళకింద కారీ బాగ్స్; మరి మంత్రాలబుక్కులో అచ్చు తప్పులు=? ఈ మధ్య టీవీల్లో మంత్రోపదేశాలు, యంత్రతంత్రాల మీద పుస్తకాలు ఎక్కువైపోయాయి. దేవుణ్ణి ప్రత్యక్షం చేస్తామనే స్వామీజీల కెరీర్లు కూడా బాగా నడుస్తున్నాయి. ఓకే, కూటి విద్యలు కూటి కొరకే అని తెలుసుకదా! కూటి కొరకే అన్నది కోటి కొరకే అని అర్ధం చేసుకుని పాపం టీవీగురువులు, యంత్రతంత్ర గ్రంధాల రచయితలూ, దొంగస్వాములు వాళ్ళ శక్తి కొద్దీ సమాజానికి “సేవ” చేస్తున్నారు.Continue reading “హెల్త్ బుక్ ప్రింటింగ్ మిస్టేక్ = కళ్ళకింద కారీ బాగ్స్; మరి మంత్రాలబుక్కులో అచ్చు తప్పులు=?”
బాపూరమణీయం@వైకుంఠం
సారంగ సాహిత్య వార పత్రికలో నా అం’తరంగం’ click here -> బాపూరమణీయం@వైకుంఠం Picture courtesy : సారంగ సాహిత్య వార పత్రిక వైకుంఠంలో బ్రహ్మ సరస్వతితో కలిసి తల్లితండ్రులతో కబుర్లు చెపుతున్నాడు. ఇంతలో జయవిజయుల అనౌన్స్-మెంటు “బాపూరమణలు తమ దర్శనానికి వచ్చారు ప్రభూ,” అంటూ. “వాళ్ళని త్వరగా తీసుకురండి, ఆలస్యమెందుకు?” అన్నట్టు లక్ష్మీనారాయణులు చూసిన చూపులకి బ్రహ్మకి ఆశ్చర్యం వేసింది. ఎవరీ బాపూరమణలు? రామలక్ష్మణులు, కృష్ణార్జునులు, జయవిజయులు, అశ్వనీ దేవతలు, నారద తుంబురులు, … లాగా బాపూరమణలనే ఈContinue reading “బాపూరమణీయం@వైకుంఠం”
వాడ్డూయూ థింక్?- కుజగ్రహంపై మనుషులు బీఫ్ తినొచ్చా?చంద్రబాబు గుడిలో మోడీ, జైట్లీ, కేసీఆర్, సోనియా?భూమాత భర్తకి కొత్త సమస్య?
కుజగ్రహం పైన మనిషి నివాసానికి తగిన ఇళ్ళు డిజైన్ చెయ్యమంటూ నాసా పోటీ పెట్టిందిట. సమీపభవిష్యత్తులో (వామ్మో ఇంత పెద్ద తెలుగు పదమే? రాసేప్పటికి ఆయాసం వస్తోంది కదా! నియర్ ఫ్యూచర్ అనేస్తే పోలా?) మార్స్ మీద మానవుల హల్ చల్ మొదలైపోయేలాగే వుంది. మనం కూడా మార్స్ ఆర్బిటర్ మిషన్ మొదలుపెట్టాం కదా! సైంటిస్టులు వాళ్ళ పనివాళ్ళు చేసుకు పోతారు కానీ సామాన్యుడి వ్యధ వాళ్లకి పట్టదు కదా. వాళ్ళు మేధావి వర్గం వాళ్ళేకదా, మేధావిContinue reading “వాడ్డూయూ థింక్?- కుజగ్రహంపై మనుషులు బీఫ్ తినొచ్చా?చంద్రబాబు గుడిలో మోడీ, జైట్లీ, కేసీఆర్, సోనియా?భూమాత భర్తకి కొత్త సమస్య?”
ఏనుగుతలవాడి లీల – మాయ, మంత్రం కాదు! లక్షలీటర్ల…
బాలగణేష్ తెలుసా? ఇంకా తల్లిపాలు తాగుతున్న పసివాడు. కానీ ఉట్టుట్టి పసివాడు కాదు. వాడీమధ్య ప్రదర్శించిన లీలలో పెద్ద మెసేజి వుంది. (photo courtesy: wallpaperssfree.com) బాలగణేశుడు ప్రస్తుతం తిరుపతిలో సెటిల్ అయ్యాడు. వాడి సైజు, చేష్టలు ఇంకా తల్లిపాలు తాగే పసివాడే అని చెప్తున్నాయి. వాడుట్టి పసివాడు కాదు. పాపం! పసివాడు!! అనుకోకుండా బావిలో పడిపోయి మంద నుంచి విడివడ్డాడు. దురదృష్టం కొద్దీ తనవాళ్ళకి దూరమైనా గుడ్డిలో మెల్లలా నీళ్ళులేని బావిలో పడి ప్రాణాలతో బయటపడ్డాడు.Continue reading “ఏనుగుతలవాడి లీల – మాయ, మంత్రం కాదు! లక్షలీటర్ల…”
ఐ.రా.స=ఐక్య రాక్షస సమితి?? మనిషి = బ్రూ కాఫీ; దేవుడు = ఫిల్టర్ కాఫీ …. 29th cup of Coffeethva
292929292929292929292929292929292929292929292929292929292929292929292929292929292929292929 Welcome to the 29th cup of Coffeethva! 🙂 టైటిల్ చూసి ఇదేదో ఐక్యరాజ్య సమితిని వెక్కిరించడం అనుకోకండి. ఏదో అక్రోనిమ్ కుదిరింది కదా అని అలా …. అంతే! ఇరవై ఎనిమిదో కప్పుకాఫీ లాగిస్తూ డైనమిక్ పవర్ ఆఫ్ యూనివర్స్ అనేదాన్ని డిఫైన్ చేసేసాం గుర్తుందా? దానికి బ్రహ్మ, ద క్రియేటర్ అని నామకరణం చేసేసాం.ఆ పవరుతో చిన్న ప్రాబ్లం ఒకటుంది. ఒక్కోసారి జీవుల్లో అది ఔట్ ఆఫ్ కంట్రోల్ ఐపోతూవుంటుంది.అలాంటప్పుడు జీవుల్లోContinue reading “ఐ.రా.స=ఐక్య రాక్షస సమితి?? మనిషి = బ్రూ కాఫీ; దేవుడు = ఫిల్టర్ కాఫీ …. 29th cup of Coffeethva”
సముద్రవసనే దేవీ! _/\_ నీరుకంటే బీరు తేలిగ్గా … :-( ప్చ్!ప్చ్!ప్చ్!
ఇంట్లో అమ్మ నెలకి సరిపడా (అనుకుని) జంతికలు, మిక్స్చరూ వగైరాలు తయారు చేసి డబ్బాల్లో పోసిపెడితే మనం రెండుమూడువారాల్లో లాగించెయ్యడం మామూలే. రెండు వారాల్లో ఖాళీ డబ్బాలు చూసుకుని నిన్నకాక మొన్న చేసినవి, అప్పుడే ఖాళీ చేసేసారర్రా!?! అంటూ పాపం అమ్మలు ఆశ్చర్యం, ప్రేమతో కొద్దిపాటి అసహనం కలిపి నిట్టూర్చడమూ మామూలే. (ఇది తెలుగువాళ్ళకి, భారద్దేశానికే కాదు అన్ని దేశాలకీ మామూలేననుకుంటా. ప్రింగిల్స్ పొటాటో చిప్స్ వాడి అడ్వర్టైజింగ్ స్లోగన్, “Once you pop, you can’t stop”Continue reading “సముద్రవసనే దేవీ! _/\_ నీరుకంటే బీరు తేలిగ్గా … 😦 ప్చ్!ప్చ్!ప్చ్!”
ఫత్వ-జడత్వ-మతతత్వ-పశుత్వ.Vs.తత్వ-అస్తిత్వ-వ్యక్తిత్వ-ఋజుత్వ-సమత్వ 27th Coffee
కప్పుకప్పుకీ కాఫీపానం మన్ని ఒక ఆధ్యాత్మిక అనుభవానికి దగ్గర చెయ్యట్లేదంటే దానర్ధం ఇదీ – మనం కాఫీత్వాకి ఎక్కువ దూరంగానూ, భూ- లోకంలో వున్న సవాలక్ష ఇతర ‘త్వా’ లకి – ఫత్వా, జడత్వ,మతతత్వ, పశుత్వ, వగైరా వగైరాలకి దగ్గర్లో కాకపోయినా తత్వ, అస్తిత్వ, వ్యక్తిత్వ, ఋజుత్వ, సమత్వ వగైరాల కంటే తక్కువ దూరంలో వున్నట్టు. పోనీ, ఆ రెండు రకాల ‘త్వ’లకీ సమానదూరంలో వున్నామనుకోవచ్చు. మనిషిక్కావాల్సింది రెండో రకం ‘త్వ’లకి దగ్గర్లో వుండడం. అలావున్నపుడు మనం ఏContinue reading “ఫత్వ-జడత్వ-మతతత్వ-పశుత్వ.Vs.తత్వ-అస్తిత్వ-వ్యక్తిత్వ-ఋజుత్వ-సమత్వ 27th Coffee”
కాఫీలో త్రిమూర్తుల అంశలు వున్నాయని ….. Coffee26
కాఫీ బ్రహ్మవిష్ణుశివాత్మకం. అందులో త్రిమూర్తుల అంశలు వున్నాయని కాఫీని జెన్యూన్ గా అంటే యదార్ధంగా, మనఃపూర్వకంగా, నిజాయితీగా ఆస్వాదించినవాళ్ళెవరైనా గ్రహించగలరు. ఒకవేళ గ్రహించలేదనిపిస్తే దానిక్కారణం కాఫీరసాస్వాదనలో మనసు ఆలోచనకి అతీతంగా అలౌకిక భావ జగత్తులోకి వెళ్ళిపోవడమే. మనసుని కాన్షస్ గా వుంచి కాఫీయొక్క గుణగణాలని గుర్తు చేసుకుంటూ మెల్లగా సేవిస్తే కాఫీ త్రిమూర్త్యాత్మకత అనుభవంలోకి వస్తుంది. అదో ఆధ్యాత్మికానుభవం. దానికి ముందు , బ్రహ్మజ్ఞానం సిద్ధించేముందు కొన్ని అతీతశక్తులు సిద్దించినట్టు, కాఫీత్వ సాధకుడికి, – యాస్పైరెంట్ కి –Continue reading “కాఫీలో త్రిమూర్తుల అంశలు వున్నాయని ….. Coffee26”
బాహుబలి రివ్యూ ఎంత వీజీనో రాష్ట్రపతికలాంపై తీర్పూ అంతే వీజీనా???
కలాం గొప్ప రాష్ట్రపతా కాదా అని పడక్కుర్చీ సైన్యాధిపతులు, అదేనండీ ఆర్మ్ ఛైర్ జనరల్స్ చాలామంది వాదోపవాదాలు చేసేసారు. ఇంకా చేస్తున్నారు. నాక్కూడా ఈ మహాద్భుత విద్వత్గోష్టిలో వెర్రి గొంతుక విచ్చిమ్రోయాలనీ, ఇలాంటి నిరర్ధక మేధోయజ్ఞానికి సమిధనొక్కటి ఆహుతివ్వాలనీ ఒకటే ఇది. మరోపక్క ఇదో తిలకాష్టమహిష బంధనం అని ఘోషిస్తూ లోపల్నించి అంతరాత్మ ప్రబోధం. ఏ విషయాన్నైనా రేషనల్ గా ఆలోచించగలగడం అనేది కాఫీపాన ప్రక్రియలోని స్వారస్యతని అనుభవించిన ప్రతివ్యక్తికీ అలవడే సుగుణం. అది సరిగా పనిContinue reading “బాహుబలి రివ్యూ ఎంత వీజీనో రాష్ట్రపతికలాంపై తీర్పూ అంతే వీజీనా???”