ఒక ఉదయం వాక్‌లో కనిపించిన ఆ దృశ్యం నా కెమెరాకి పని చెప్పింది. ఆ పైన నా స్మార్ట్-ఫోనుకీ పని చెప్పి – “గడ్డి పరకలు నేలతో స్నేహాన్ని కోరుకుంటే చెట్టు ఏకాంతం కోసం ఆకాశంలో వెతుకుతుందిట,” – అనే ఆ రెండు వాక్యాలూ రాయించింది. సొంతకవిత్వం కాదు. టాగోర్ తన ఆలోచనల్ని హైకూల్లాంటి చిన్న చిన్న పద్యాలుగా కూర్చి పేర్చిన పుస్తకం, స్ట్రే బర్డ్స్ నుంచి తీసుకున్నా. తీసుకుని, ఆ ఫోటోకి అతికించి మా కాలేజ్ గ్రూపులోContinue reading “🕊స్ట్రే-బర్డ్స్🕊 – చిన్న కోట్💁♀🤷♂💁♂🤷♀ పేద్ధ డిస్కషనూ”