హ్యాపీకార్తీకఏకాదశి+ఇందిరాగాంధీ  బర్త్ డే+ఇంటర్నేషనల్  మెన్స్ డే + ఇంటర్నేషనల్ టాయిలెట్ డే >>> అన్నీ ఇవాళే(ట)

ఇవాళ ఇంటర్నేషనల్ మెన్స్ డే అని వ్వాట్సప్ లో మెసేజులు స్వైరవిహారం చేస్తుంటే ఇదేంటా అని వికీపీడియా చూశా. నిజమే 1991 నుంచీ జరుపు తున్నారు(ట). ఎందుకో తెలుసుకునే ఆసక్తీ, అవసరం రెండూ లేవు. సో, తెలుసుకోలేదు. కానీ దాని పక్కనే ఇవాళే ఇంటర్నేషనల్ టాయిలెట్ డే అని కూడా ఉండడంతో అదేంటా అని చూశా. అది మన స్వచ్ఛ భారత్ ప్రాజెక్టుకి ఇంచుమించు సరిసాటి(ట) ఇంటర్నేషనల్ లెవెల్లో. ఓహో! అలాగా అనుకుంటుండగా గుర్తొచ్చింది, ఇవాళ ఇందిరాగాంధీContinue reading “హ్యాపీకార్తీకఏకాదశి+ఇందిరాగాంధీ  బర్త్ డే+ఇంటర్నేషనల్  మెన్స్ డే + ఇంటర్నేషనల్ టాయిలెట్ డే >>> అన్నీ ఇవాళే(ట)”

నిన్న X.B.I, నేడుY.B.I, రేపుZ.B.I, ఎకార్డింగ్ టు🔍మరమరాలజీ🔎 ….

మొన్న డి.బి.ఐ.లో లుకలుకలు నిన్న టి.బి.ఐ.లో గడబిడలు రేపు ఇంకేదో … ఎక్స్.బి.ఐ. వై.బి.ఐ. జడ్.బి.ఐ. ఎట్సెట్రా, ఎట్సెట్రాల్లో ఏవో డబడబలు రూలింగ్ పార్టీ, గవర్న్‌మెంటునీ, సంస్థలని, దేశాన్నీ నాశనం చేసేస్తోందంటాయి ఎగస్పార్టీలు, కరెక్టేనేమో అనిపిస్తుంది. ఎగస్పార్టీలకేం తెలుసు, మేం చేసే ఘనకార్యాలు చూసి ఏడవడం తప్ప అంటుంది రూలింగ్ పార్టీ. అదీ నిజమే కదా! అనిపిస్తుంది మనకి. కానీ ఇద్దర్లో ఎవరు రైటు? ఎవరు తప్పు? అది తెలిస్తే మనం సామాన్యులం ఎందుకౌతాం? అవ్వం. పోనీContinue reading “నిన్న X.B.I, నేడుY.B.I, రేపుZ.B.I, ఎకార్డింగ్ టు🔍మరమరాలజీ🔎 ….”

దేవలోకంలో వైరల్‌ న్యూస్ : వినాయకుడు, వెంకటేశ్వరుడు చేతుల మీద గిల్లుకుని, ఇది నిజమే అని ….

దేవుడనేవాడు లేడంటే లేడు, వుంటే చూపించండి?? దేవుడేంటండీ, దేవుడు?? అదంతా నాన్సెన్సండీ!! నాటి హిరణ్యకశిపుడి**తో మొదలెట్టి నేటి హేతువాదుల వరకూ ఇదే కదా యవ్వారం!! (** ఈయన మొదట విష్ణువుకి ఎసరు పెట్టడంతోనే హేతువాదం మొదలైయ్యుంటుందని ఒక అనుమానం!) ఇప్పుడింక ఇలా స్టేట్మెంట్స్ ఇచ్చేవాళ్ళకి రిటైర్మెంటే!! దేవుడున్నాడని బల్లగుద్ది, కుండబద్దలు కొట్టి, ఇంకా ఏవైనా సామాన్లుంటే వాటిని విరక్కొట్టి, పగలకొట్టి, చితక్కొట్టి, కాల్చేసి, పేల్చేసి, మరీ చెప్పడానికి తిరుగులేని ఆధారం దొరికేసింది. దేవుడి ఉనికిని నిరూపించేస్తున్నామంటూ టీవీContinue reading “దేవలోకంలో వైరల్‌ న్యూస్ : వినాయకుడు, వెంకటేశ్వరుడు చేతుల మీద గిల్లుకుని, ఇది నిజమే అని ….”

ఒక దున్నపోతు🐃, ఒక సింహం🦁, ఒక👩‍🚀👩‍🚒 అతివ🤱👰

అం’తరంగా’లు చూస్తున్న చదువుతున్న బ్లాగ్ బంధుమిత్రులందరికీ విజయదశమి శుభాకాంక్షలతో – అణువు నుంచీ ఆకాశం వరకూ అంతరంగం నుంచీ అంతరిక్షం వరకూ అంతటా వ్యాపించిన ప్రకృతి (నామ,రూప, పదార్థాల సమాహారం) పురుషులు (జాగృతి = చైతన్యం = జ్ఞానం = ఆత్మ) ఒకరినొకరు గుర్తించి, ఒకరు లేకుండా మరొకరి అస్థిత్వానికి ఆధారం, అర్ధం లేవని తెలుసుకున్న రోజు విజయదశమి, ఈ తెలుసుకునే ప్రాసెస్ లో ప్రకృతి -పురుషులు పడిన స్ట్రగులే తొమ్మిది రోజుల యుద్ధం. తమోగుణాన్ని రజోగుణం,Continue reading “ఒక దున్నపోతు🐃, ఒక సింహం🦁, ఒక👩‍🚀👩‍🚒 అతివ🤱👰”

సైకిలు🚴‍♀️, ఫానూ🌀, కారూ🚗, ఒక తామర పువ్వు🏵.

అనగనగా ఒక తామరపువ్వు. అదిగో అదే👇 ఒకసారి దానికి దేశం అంతా తిరగాలనిపించింది. అదెలా సాధ్యం అవుతుందా అని ఆలోచిస్తూ వుండగా దానికో పసుపురంగు సైకిల్‌ కనిపించింది. సైకిల్ ని సలహా అడిగింది తామరపువ్వు. అప్పటికి చక్రాలు సరిగ్గా తిరగక స్లోగా వెళ్తున్న సైకిలుకి బ్రహ్మాండమైన ఐడియా తట్టింది. నా ముందు చక్రం సరిగ్గా తిరగట్లేదు, నువ్వు చక్రంగా వుంటావా? నువ్వూ నేనూ కలిసి దేశం అంతా తిరగొచ్చు అంది. ఇదేదో బానే వుందనుకుని తామర పువ్వుContinue reading “సైకిలు🚴‍♀️, ఫానూ🌀, కారూ🚗, ఒక తామర పువ్వు🏵.”

గీత గాంధీయం – MY lines✍on Gandhi & Gandhi in MY lines🖌

చరిత్ర తిరగరాయడం అనేది మన దేశంలో ఎప్పట్నుంచీ వుందోగానీ ఆర్యన్ ఇన్వేజన్ నుంచీ అమరావతి నిర్మాణం వరకూ అన్నిట్నీ , ఎవరికి తోచినట్టు వాళ్ళం తిరగరాసేస్తున్నాం. ఈ సంగతి నీకు అక్టోబర్2న గుర్తొచ్చిందేం బాబూ అంటారా? బాపూజీ పుట్టిన్రోజు పూట ఎందుకు గుర్తొస్తుంది? ఆయన చరిత్ర కూడా భారతీయుల అసంకల్పిత ప్రతీకార చర్య అనదగ్గ ఈ నిరంతర ప్రక్రియకి గురౌతోందేమోననే సందేహం వస్తేనే గదా!! సో, ఆ సందేహం వచ్చింది. మదామ్ తుసాడ్ మ్యూజియం వాళ్ళకి గాంధీContinue reading “గీత గాంధీయం – MY lines✍on Gandhi & Gandhi in MY lines🖌”

ఫిలాసఫీ! కాదు, 🐯పులాసఫీ😊

కొన్ని పనులు ఎందుకు చేస్తామో – ‘చేస్తామో’ అని అందర్నీ ఇన్‌వాల్వ్ చెయ్యడం ఎందుక్కానీ…… కొన్ని పనులు ఎందుకు చేస్తానో నాకే తెలీదు. అలాంటి పనుల్లో ఒకటే ఈ పోస్టు కూడా. అసలా👇బొమ్మెందుకు గీశానో, అందులో ఆ ఫిలసాఫికల్ స్టేట్- మెంట్లు ఎందుకు ఇరికించానో నాకే తెలీదు. Life is an Experience. Neither an Enjoyment nor a Suffering అంటోంది. ఏంటో దీని కాన్ఫిడెన్సు. ఎక్కడ, ఏ చెట్టు కిందయ్యిందో జ్ఞానోదయం. మనం ఎన్నిContinue reading “ఫిలాసఫీ! కాదు, 🐯పులాసఫీ😊”

డియర్ లార్డ్ కృష్ణా! నీ బర్త్ డే కి ….

లోకంబులు లోకేశులు లోకస్థులుఁ దెగినతుది నలోకంబగు పెం జీఁకటి కవ్వలనెవ్వం డేకాకృతి వెలుంగు నతని నే సేవింతున్ విన్నారా అలనాటి వేణుగానం మోగింది మరలా అలనాటి వేణుగానం మోగింది మరలా చెలరేగే మురళీ సుధలు తలపించును కృష్ణుని కథలు విన్నారా… పుట్టింది ఎంతో గొప్ప వంశం పెరిగింది ఏదో మరో లోకం పుట్టింది ఎంతో గొప్ప వంశం పెరిగింది ఏదో మరో లోకం అడుగడుగున గండాలైనా ఎదురీది బతికాడు చిలిపి చిలిపి దొంగతనాలు చిననాడే మరిగాడు దొంగైనాContinue reading “డియర్ లార్డ్ కృష్ణా! నీ బర్త్ డే కి ….”

మొన్న సోమనాధ్ – నిన్న వాజపాయ్

రాజకీయాలు, చరిత్రలు చాలామంది కంటే చాలా తక్కువే తెలిసినా కొందరు నాయకులు నిజంగా నాయకులు అనిపిస్తుంది. అలాంటి గౌరవభావాన్ని నాలో కలిగించిన ఓ ఇద్దరి గురించి, నాకనిపించినదిదీ 🤗 – Politicians with delicate sense of humor and deep respect for parliamentary values are a species on the path of extinction. Two of that species bid good bye to Indians in a span ofContinue reading “మొన్న సోమనాధ్ – నిన్న వాజపాయ్”

భా.జ.పా=? తె.దే.పా=? వై.కా.పా=? జ.సే.పా=?😉🤣🙄

మరి కాంగ్రెస్ పార్టీ సంగతేం టంటారా? ఆ పార్టీ జనానికి అర్ధమైతే గాంధీతాత గారి టైములోనే దాన్ని రద్దు చేసేవాళ్ళు కదా!! ఐనా ట్రై చేస్తా . . కాంగ్రెస్ పార్టీ = కాం.పా కదా, దేర్ -ఫోర్ 👇👇👇👇 ఇంతేసంగతులు, బై4నౌ 😉🤣🙄

Keyakinan Anggun Charisma Ratika

Situs yang perlu Anda simak dan perhatikan. A great and best site.

vedika

your forum for critical and constructive writings

మీ వెంకట్

నాలోని భావాలు, భావోద్వేగాలు

నా కుటీరం

సమాజం, సాహిత్యం, సౌందర్యం

Kadhana Kuthuhalam

మరపురాని కథలను మళ్ళీ చదువుదాం.!

🌿🐢YVR's 👣Walks🐾With🌾Nature🐌🍄

🌻Look deep into nature, and then you will understand everything better 🌹 👨‍🔬Albert Einstein👨‍🏫

ఉహల ఊసులు

కవిత్వం, వంటా - వార్పు, మనసులో మాటలు, అక్కడ - ఇక్కడ

Prasad Oruganti

“I've learned that people will forget what you said, people will forget what you did, but people will never forget how you made them feel”— Maya Angelou

A Birder's Notebook

"Learning to bird is like getting a lifetime ticket to the theater of nature".

SEEN ALONG THE TRAIL

"I am at home among trees." -J.R.R. Tolkien

BUDGET BIRDERS

birding the world on a budget

Mike Powell

My journey through photography

Birder's Journey

"If you want to see birds, you must have birds in your heart." -- John Burroughs

Singapore Bird Group

The blog of the NSS Singapore Bird Group

MORGAN AWYONG

little truths . little deaths

Animals in South-East Asia

By Andrew Rhee (http://blog.daum.net/fantasticanimals)

Singapore Birds Project

Singapore birds information for birders by birders

Life is a poetry

Life is a beautiful journey. Live, discover, feel and fall in love with it

Why watch wildlife?

A site dedicated to watching wildlife

Discover

A daily selection of the best content published on WordPress, collected for you by humans who love to read.

Gangaraju Gunnam

What I love, and mostly, what I hate

చిత్రకవితా ప్రపంచం

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

సాహితీ నందనం

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

బోల్డన్ని కబుర్లు...

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

SAAHITYA ABHIMAANI

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

లోలకం

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

zilebi

Just another WordPress.com site

కష్టేఫలే

సర్వేజనాః సుఖినోభవంతు

అంతర్యామి - అంతయును నీవే

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

ఎందరో మహానుభావులు

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

వరూధిని

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

హరి కాలం

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

The Whispering

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

Satish Chandar

Journalist. Poet. Writer

పిపీలికం

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

పని లేక..

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

గురవాయణం

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

పక్షులు

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

ఆలోచనలు...

అభిమానంతో మీ ప్రవీణ.....

Vu3ktb's Blog

Just another WordPress.com weblog

ఆలోచనాస్త్రాలు

............... ప్రపంచంపై సంధిస్తా - బోనగిరి

abhiram

album contains photos of my thoughts & feelings