ఇవాళ బుకిట్-టిమా హిల్ ఎక్కాను వనవిహారానికి. 1.63 sq.kmల అతి తక్కువ విస్తీర్ణంలో వున్న నేచర్-పార్క్ – అదీ వరల్డ్ హెరిటేజ్ సైట్ – ఇదేనేమో. అంత చిన్నదైనా పిట్ట కొంచెం కూత ఘనంలా ఈ పార్కులో 840 వృక్ష జాతులు, 500 జాతుల జంతుజాలం (పక్షులు, కీటకాలతో కలిపి) వున్నాయి(ట), (ట) ఎందుకంటే ఇక్కడా అక్కడా చదివిన సమాచారమే కానీ కంటితో చూస్తేకదా !! ఇక్కడున్న అరుదైన జీవుల్లో Straw-headed bulbul ఒక్కటే ఇవాళ కనిపించింది.Continue reading “వ🌳న 🍂వి👣హా🍃రం🌴- వనదేవతల వార్నింగ్ సిగ్నల్సేమో అవి🤔?”
Author Archives: YVR's అం'తరంగం'
స్వఛ్-భారత్ సక్సెస్ – డీమానిటైజేషన్ డిజాస్టర్ – GST =గబ్బర్ సింగ్ టాక్స్
స్వఛ్-భారత్ సక్సెస్ అవ్వలెదనీ డీమానిటైజేషన్ పేద్ధ డిజాస్టరనీ జీఎస్టీ అంటే గబ్బర్ సింగ్ టాక్స్ అనీ రాఫెల్ జెట్ల కొను ‘గోల’ అంబానీల లీల అని . . ఇంకా చాలా చాలా అనీ ఎంతెంత (దుష్-)ప్రాపగాండా చేసినా వోటర్లంతా కలిసి మోదీ మేష్టారికి మళ్ళీ కిరీటం పెట్టేశారు. ప్రతిపక్షనేతల్లా మొహాలు వేళ్ళాడేసుకుని ప్రజాతీర్పుని స్వాగతిస్తున్నాం, శిరసావహిస్తున్నాం అనడం తప్ప ఇంకేమన్నా చెయ్యగలమా? ఎందుకు చెయ్యలేం? చేస్తాం.మోడీవేవ్, మోడీవేవ్ అని మనం తెగ సెలబ్రేట్ చేసేసుకుంటున్న వేవ్‌నిContinue reading “స్వఛ్-భారత్ సక్సెస్ – డీమానిటైజేషన్ డిజాస్టర్ – GST =గబ్బర్ సింగ్ టాక్స్”
ఫీల్ గుడ్🎞సైన్మ మహర్షి + కొన్ని ఫన్నీ😜హైలైట్స్
నిన్న** మహర్షి సైన్మ చూశాం (గదేదో సైన్మలో కోట శ్రీనివాసరావు సినిమాని సైన్మా అంటడు). సైన్మ బావుంది. బావుంది అంటే యాజ్ ఎ ఫీల్-గుడ్ మూవీ బావుందని. (** ఆ నిన్న అయిపోయి రేపటికి వారం) ఫీల్-గుడ్ మూవీ అనుకోకుండా చూస్తే చివరి అరగంటా బావుంది. ముందు రెండు గంటల సంగతేంటి మేష్టారూ అనడక్కండి. హీరోని ఎస్టాబ్లిష్ చెయ్యడానికి – అతని IQ లెవెల్స్, కండబలం, తనంత IQ లేని హీరోయిన్ని పడేసే (అదే లవ్వులో) విధానం,Continue reading “ఫీల్ గుడ్🎞సైన్మ మహర్షి + కొన్ని ఫన్నీ😜హైలైట్స్”
RawWijdom: నల్లని మబ్బులు🌧🌧గుంపులు గుంపులు మిరేజ్✈జెట్టులు బారులు బారులు అవిగో.. అవిగో..
నేను చెప్పబోయేది – అంటే నా raw wijdom – అర్ధం కావాలంటే ఇవాళ పొద్దున్నే నాకైన చిన్న ఎక్స్‌పీరియెన్స్ ఒకటి చెప్పాలి – పొద్దున్న నిద్ర లేవగానే బెడ్రూమ్ విండోలోంచి దట్టంగా పట్టిన వాన మబ్బులు కనిపిస్తే ఆ ఆనందమే వేరు. నల్లని మబ్బులు గుంపులు గుంపులు తెల్లని కొంగలు బారులు బారులు అవిగో అవిగో … అని మల్లీశ్వరి పాట… అది కాకపోతే.. మబ్బులో ఏముంది…నా మనసులో ఏముంది.. నా మనసులో ఏముంది? అనిContinue reading “RawWijdom: నల్లని మబ్బులు🌧🌧గుంపులు గుంపులు మిరేజ్✈జెట్టులు బారులు బారులు అవిగో.. అవిగో..”
Without Her, fatHER (=man) is just fat
ఇవాళ మదర్స్ డే కి స్నేహితులం పంచుకున్న మెసేజెస్‌లో ఒక జోక్ మెరిసింది. అది ఇలా సాగింది – Today is mothers day and rest of the days in the year are father’s days దీనికి వచ్చిన సరదా రెస్పాన్స్ –Without her, father is just fat 😆కరెక్టే కదా, FATHERలో Her వుంది. MOTHERలోనూ Her యే వుంది.ఆమె లేకుండా (ఆమెని తల్లిగా గౌరవించని అని చదువుకోండి, ప్లీజ్Continue reading “Without Her, fatHER (=man) is just fat”
🌿వన🌳🌱విహారం🌊 – సుంగైబులో అడవిలో “అలోలములాలోచనలేవేవో నాలోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ, కోరాడగ…”
మొన్నా మధ్య సుంగైబులో మడఅడవిలో కనిపించిందీ దృశ్యం. సముద్రంలో పోటు వచ్చినప్పుడు నీళ్ళు అడవిలోకి ప్రవహించి పల్లపు ప్రదేశం అంతా నిండిపోతుంది. పోటు తగ్గగానే నీరంతా సముద్రంలోకి జారిపోతుంది. పోటులో అడవిలోకి కొట్టుకొచ్చి, పాటుతో పాటుగా తిరిగి కడలికి చేరలేక బురదనేలపై చిక్కుకుపోయిన జలజీవాల మీద ఆధారపడి వలస నీటిపక్షులు, మొసళ్ళు, ఆటర్స్, … జీవనయానం సాగిస్తుంటాయి. జలప్రవాహపు ప్రకంపనలే ఇరుసుగా తిరిగే జీవనచక్రం ఈ మడ అడవి. ఒక ఉదయం పోటు వచ్చిన సమయంలో వనదేవతలContinue reading “🌿వన🌳🌱విహారం🌊 – సుంగైబులో అడవిలో “అలోలములాలోచనలేవేవో నాలోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ, కోరాడగ…””
గుంటురుకారం దంచే రోకలి ఆవురావురనిపించే ఆకలి కావాలోయ్ నవావకాయకి(మొన్నటి పోస్టుకి సీక్వెల్, వెల్లుల్లి లేకుండా ☝🏽..)
మామిడిముక్క, మిరపమొక్క, ఆవగింజ, పప్పునూనె, ఉప్పురాయి కాదేదీ కవితకనర్హం పాతబడిన ఆవకాయ అస్సలు బావుండదు, చల్లారిన ఆవేశం ఎందుకూ పనికిరాదు.అందుకే మొన్నటి ఆవకాయ పోస్టు రగిలించిన ఆవేశాలు చల్లారిపోకుండా దానికి సీక్వెల్ ఇప్పుడే పెట్టేస్తున్నా. ఎందుకోగానీ ఈ యేడు ఆవకాయావేశానికి శ్రీశ్రీ భావావేశం తోడయ్యింది. మనకి ఆవకాయ ఎంతిష్టమైతే మాత్రం? ప్రపంచం బాధని తన బాధ చేసుకున్న మహాకవి భావాలకి కనీసం లిప్-సర్వీస్ చెయ్యకుండా ఆయన కవితలకి పేరడీలు రాయడం ఏఁవన్నా బావుంటుందా? చాలా బాగోదు. అందుకేContinue reading “గుంటురుకారం దంచే రోకలి ఆవురావురనిపించే ఆకలి కావాలోయ్ నవావకాయకి(మొన్నటి పోస్టుకి సీక్వెల్, వెల్లుల్లి లేకుండా ☝🏽..)”
మామిడిముక్క, మిరపమొక్క, ఆవగింజ, పప్పునూనె, ఉప్పురాయి కాదేదీ కవితకనర్హం😋😋😋
వోట్ల తాంబూలం ఇచ్చేశాం, ఇంకో ఐదేళ్ళ పాటు పార్టీలు, ప్రభుత్వాలూ తన్నుకు చావడానికి. ఆ అధ్యాయం మే 23 నుంచీ మొదలయ్యేలోపు మనం ఎంజాయ్ చెయ్యాల్సిన వాటిలో మొదటిది ఆవకాయ సీజను. ఉగాది తరవాత వచ్చే పండగ వినాయక చవితి అనుకుంటాం కానీ మధ్యలో వచ్చే ఆవకాయ సీజన్ కి పండగ అనేంత ఇంపార్టెన్స్ వున్నా ఎందుకో ఆ స్టేటస్ ఇవ్వలేదు ఈ దేశం. తరతరాలుగా ఆంధ్రజాతికి జరిగిన అవమానాల్లో ఇదొకటి. మొదటి అవమానం విశ్వామిత్రుడు తనContinue reading “మామిడిముక్క, మిరపమొక్క, ఆవగింజ, పప్పునూనె, ఉప్పురాయి కాదేదీ కవితకనర్హం😋😋😋”
పిట్ట🐥రెట్టాలజీ ప్రిడిక్షన్స్ ఫర్ సెంటర్-స్టేట్ రిలేషన్స్ & ఇండో-పాక్ రిలేషన్స్ ఆఫ్టర్ 23 మే 2019
ఈ పోస్ట్ పబ్లిషయ్యే టైముకి ఆంధ్రాలో ఎలక్షన్ హడావిడి – సారీ, వోటింగ్ హడావిడి పూర్తై పోవచ్చు. టపా పూర్తి చెయ్యగలనో లేదోననే భయం లేకుండా మహిమగల ఎన్నికల కమిషన్ వారు తమకంటే మహిమగల EVM లు Ennoచోట్ల Voటు యంత్రాల Moరాయింపులు – ఏర్పాటు చేసి, ఇంకోరోజు కూడా వోటింగ్ జరిగే అవకాశం కల్పించారు. {పిట్టరెట్టాలజీ గురించి ఏమైనా మిస్సైనట్టు అనిపిస్తే ఇదిగో ఇది చదవండి ద సైన్స్ ఆఫ్ పిట్టరెట్ట జోస్యం & దContinue reading “పిట్ట🐥రెట్టాలజీ ప్రిడిక్షన్స్ ఫర్ సెంటర్-స్టేట్ రిలేషన్స్ & ఇండో-పాక్ రిలేషన్స్ ఆఫ్టర్ 23 మే 2019”
సైకిలేసుకుని🚲 చాయ్ కొట్టుకెళ్ళి గాజుగ్లాసు🥛లో లోటస్🌸 బ్రాండ్ చాయ్ పోసుకుని ఫాన్🔆 కింద కూచుని టీ తాగాలని ….
సైకిలేసుకుని🚲 చాయ్ కొట్టుకెళ్ళి గాజుగ్లాసు🥛లో లోటస్🌸 బ్రాండ్ చాయ్ పోసుకుని ఫాన్🔆 కింద కూచుని టీ తాగాలని సామాన్యుడి కల. మూడువారాల క్రితం, పొద్దున్నే ఆఫీసుకి పోతుంటే అనుకోకుండా ఆ 👆 లైను మనసులో అవతరించింది. తెల్లార్లూ వింటున్న పొలిటికల్ డిబేట్ల, మేధావుల విశ్లేషణల ఎఫెక్ట్ అయ్యుంటుంది. చదవడానికి బానేవుంది కదా అనిపించి – “ఎవరైనా ఈ పొలిటికల్ పొడుపు కధని విప్పండర్రా,” అంటూ మా వాట్సప్ గ్రూపులో పెట్టా. ఆఫీసులో, సీట్లో హాయిగా కూచుని కాఫీ☕️Continue reading “సైకిలేసుకుని🚲 చాయ్ కొట్టుకెళ్ళి గాజుగ్లాసు🥛లో లోటస్🌸 బ్రాండ్ చాయ్ పోసుకుని ఫాన్🔆 కింద కూచుని టీ తాగాలని ….”