Originally posted on YVR's అం'తరంగం':
ఇండియాస్ డాటర్ రేపిన దుమారంతో మేధావులూ, సంస్కర్తలూ, రకరకాల ‘ఇస్టు’లు – అదేనండీ ఫెమినిస్టులు, సోషల్ ఎనలిస్టులు, కాలమిస్టులు, ఎట్సెట్రాలు ఒక్కసారి ఒంటికాలిమీద లేచారు. ఇన్ని రకాల ‘ఇస్టు’ల్నిరెచ్చగొట్టిన మరో ‘ఇస్టు’ ఒక రేపిస్టు. తనలోఉన్న పురుషాహంకార పంది (male Chauvinist pig)ని బీబీసీ ద్వారా బయటకొదిలి పరుగులు పెట్టించి వాడీ వివిధ ‘ఇస్టు’ల్ని “చైతన్య”పరిచాడు. ఇక్కడ “చైతన్యం” = గడ్డి మంట అనుకుంటే చాలు అది ఎందుకు రెండు మూడ్రోజుల్లో చతికిలబడిందనే డౌటు…
Author Archives: YVR's అం'తరంగం'
చంబల్ లోయలో, ఒళ్ళంతా నగలతో- దోపిడీ చేసే హక్కు ఎవరికీ ఎప్పటికీ లేదు- అని, బందిపోట్లు “చదివేలా”, బోర్డు తగిలించుకుని
ఇండియాస్ డాటర్ రేపిన దుమారంతో మేధావులూ, సంస్కర్తలూ, రకరకాల ‘ఇస్టు’లు – అదేనండీ ఫెమినిస్టులు, సోషల్ ఎనలిస్టులు, కాలమిస్టులు, ఎట్సెట్రాలు ఒక్కసారి ఒంటికాలిమీద లేచారు. ఇన్ని రకాల ‘ఇస్టు’ల్నిరెచ్చగొట్టిన మరో ‘ఇస్టు’ ఒక రేపిస్టు. తనలోఉన్న పురుషాహంకార పంది (male Chauvinist pig)ని బీబీసీ ద్వారా బయటకొదిలి పరుగులు పెట్టించి వాడీ వివిధ ‘ఇస్టు’ల్ని “చైతన్య”పరిచాడు. ఇక్కడ “చైతన్యం” = గడ్డి మంట అనుకుంటే చాలు అది ఎందుకు రెండు మూడ్రోజుల్లో చతికిలబడిందనే డౌటు రాదు. రేపిస్టు తప్పించి ఇతర వివిధ మంచిContinue reading “చంబల్ లోయలో, ఒళ్ళంతా నగలతో- దోపిడీ చేసే హక్కు ఎవరికీ ఎప్పటికీ లేదు- అని, బందిపోట్లు “చదివేలా”, బోర్డు తగిలించుకుని”
ఐన్-స్టీన్ చూసిన ఆదిశేషుడే శంకరుని స్పేస్-టైమ్ కంటిన్యువమ్ !!
Originally posted on YVR's అం'తరంగం':
తనీయాంసం పాంసుం తవచరణ పంకేరుహ భవం|విరించిస్సంచిన్వన్ విరచయతి లోకనవికలమ్|| వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం|హరః సంక్షుద్యైనం భజతి భసితోధ్ధూలనవిధిమ్|| తల్లీ! నీ పాదపద్మాలకంటిన ధూళికణాలతో బ్రహ్మ పద్నాలుగు లోకాలని ఎటువంటి లోపాలు లేకుండా సృష్టించగా విష్ణువు అతికష్టంతో ఆదిశేషుడిగా తన వెయ్యితలలపై వాటిని మోస్తున్నాడు. ఆ లోకాలని లయకారుడు, శివుడు పొడిపొడి చేసి విభూతిగా ధరిస్తున్నాడు. సౌందర్యలహరిలో రెండో శ్లోకం. శ్రీ జీ. ఎల్.ఎన్. శాస్త్రిగారి సౌందర్యలహరి తెలుగు అనువాదంలో…
ఐన్-స్టీన్ చూసిన ఆదిశేషుడే శంకరుని స్పేస్-టైమ్ కంటిన్యువమ్ !!
తనీయాంసం పాంసుం తవచరణ పంకేరుహ భవం|విరించిస్సంచిన్వన్ విరచయతి లోకనవికలమ్|| వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం|హరః సంక్షుద్యైనం భజతి భసితోధ్ధూలనవిధిమ్|| తల్లీ! నీ పాదపద్మాలకంటిన ధూళికణాలతో బ్రహ్మ పద్నాలుగు లోకాలని ఎటువంటి లోపాలు లేకుండా సృష్టించగా విష్ణువు అతికష్టంతో ఆదిశేషుడిగా తన వెయ్యితలలపై వాటిని మోస్తున్నాడు. ఆ లోకాలని లయకారుడు, శివుడు పొడిపొడి చేసి విభూతిగా ధరిస్తున్నాడు. సౌందర్యలహరిలో రెండో శ్లోకం. శ్రీ జీ. ఎల్.ఎన్. శాస్త్రిగారి సౌందర్యలహరి తెలుగు అనువాదంలో ఆయన ఇచ్చిన సైంటిఫిక్ వివరణ ఆలోచనాContinue reading “ఐన్-స్టీన్ చూసిన ఆదిశేషుడే శంకరుని స్పేస్-టైమ్ కంటిన్యువమ్ !!”
దిల్లీ ఎలక్షన్లు, ఒబామా పీకిన క్లాసు కాని క్లాసు & జాతీయ ప్రార్ధనా ఫలహారం (నేషనల్ ప్రేయర్ బ్రేక్-ఫాస్ట్)
Originally posted on YVR's అం'తరంగం':
ఒబామా ఇండియాలొ “ఉన్న” పరమత”అసహనం” పై మనకి చురకలేసాడా? వేసాడు అనుకుంటే వేసాడు. లేదనుకుంటే లేదు. అది తీసుకునే వాడి దృష్టిని బట్టీ ఉంటుంది. ఛ, ఇక్కడ దృష్టి అనచ్చా? చెవుల గురించి మాట్లాడుతూను. ముఖ్యంగా రాజకీయ కళ్ళు, చెవులు,నోరు అన్నీ దేని పని అది చేసుకుంటూ ఉంటాయి. తమ పని తాము చేసుకు పోతాయి. చట్టం లాగ. కళ్ళు చూసేది ఒకటి, చెవులు వినేది ఇంకోటి, నోరు మాట్లాడేది ఇంకా…
దిల్లీ ఎలక్షన్లు, ఒబామా పీకిన క్లాసు కాని క్లాసు & జాతీయ ప్రార్ధనా ఫలహారం (నేషనల్ ప్రేయర్ బ్రేక్-ఫాస్ట్)
ఒబామా ఇండియాలొ “ఉన్న” పరమత”అసహనం” పై మనకి చురకలేసాడా? వేసాడు అనుకుంటే వేసాడు. లేదనుకుంటే లేదు. అది తీసుకునే వాడి దృష్టిని బట్టీ ఉంటుంది. ఛ, ఇక్కడ దృష్టి అనచ్చా? చెవుల గురించి మాట్లాడుతూను. ముఖ్యంగా రాజకీయ కళ్ళు, చెవులు,నోరు అన్నీ దేని పని అది చేసుకుంటూ ఉంటాయి. తమ పని తాము చేసుకు పోతాయి. చట్టం లాగ. కళ్ళు చూసేది ఒకటి, చెవులు వినేది ఇంకోటి, నోరు మాట్లాడేది ఇంకా ఇంకోటి. అసలు రాజకీయాల్లో కరెక్టుగా పనిContinue reading “దిల్లీ ఎలక్షన్లు, ఒబామా పీకిన క్లాసు కాని క్లాసు & జాతీయ ప్రార్ధనా ఫలహారం (నేషనల్ ప్రేయర్ బ్రేక్-ఫాస్ట్)”
మనిషి సాగరాకాశాల మధ్య నిలబడి వాటి సంవాదాన్ని మళ్ళీ మళ్ళీ వినాలి (అం’తరంగా’ల్లో విశ్వకవి భావాలు-3)
Originally posted on YVR's అం'తరంగం':
అన్ని ప్రశ్నలకీ అర్ధం తెలిసి జీవన పయనం మొదలుపెట్టినవాడే చెక్కుచెదరకుండా గమ్యం చేరతాడు. వాడే వెనకొచ్చే వారికి మార్గ సూచికలు ఏర్పాటు చేస్తాడు. రామస్యాక్లిష్ట కర్మణః అని రాముడికి పేరు కలగడానికి తానెవరో తెలుసుకోవాలనే జిజ్ఞాసే కారణం . అన్నీతెలుసుకునే పుట్టిన కృష్ణుడు ధర్మజ, అర్జునులకి అత్యంత క్లిష్ట సమయాల్లో మార్గ నిర్దేశం చెయ్యగలిగాడు. అలెగ్జాండర్ దిమ్మదిరిగే సమాధానాలిచ్చిన దండికి ఆ ఆత్మవిశ్వాసం “ఏకం సత్ విప్రాః బహుదా వదంతి” అన్న…
మనిషి సాగరాకాశాల మధ్య నిలబడి వాటి సంవాదాన్ని మళ్ళీ మళ్ళీ వినాలి (అం’తరంగా’ల్లో విశ్వకవి భావాలు-3)
అన్ని ప్రశ్నలకీ అర్ధం తెలిసి జీవన పయనం మొదలుపెట్టినవాడే చెక్కుచెదరకుండా గమ్యం చేరతాడు. వాడే వెనకొచ్చే వారికి మార్గ సూచికలు ఏర్పాటు చేస్తాడు. రామస్యాక్లిష్ట కర్మణః అని రాముడికి పేరు కలగడానికి తానెవరో తెలుసుకోవాలనే జిజ్ఞాసే కారణం . అన్నీతెలుసుకునే పుట్టిన కృష్ణుడు ధర్మజ, అర్జునులకి అత్యంత క్లిష్ట సమయాల్లో మార్గ నిర్దేశం చెయ్యగలిగాడు. అలెగ్జాండర్ దిమ్మదిరిగే సమాధానాలిచ్చిన దండికి ఆ ఆత్మవిశ్వాసం “ఏకం సత్ విప్రాః బహుదా వదంతి” అన్న జ్ఞానంతో తాదాత్మ్యం చెందడం వల్లే కలిగింది.Continue reading “మనిషి సాగరాకాశాల మధ్య నిలబడి వాటి సంవాదాన్ని మళ్ళీ మళ్ళీ వినాలి (అం’తరంగా’ల్లో విశ్వకవి భావాలు-3)”
ఉల్లిపాయల ధరలు, రైతుల ఆత్మ హత్యలు, నేరాలుఘోరాలు, కుంభ కోణాలు అన్నీ వాస్తు సరిగా లేకేనా ???
Originally posted on YVR's అం'తరంగం':
“ప్రజలకి కలిగే అసౌకర్యాలకి, పడే బాధలకీ ప్రభుత్వాల, నాయకుల అసమర్ధత కారణం కాదు. పాలసీ, ప్లానింగ్ సరిగా లేకపోవటం కాదు. అంతటికీ మూలం వాస్తు,” అని నేతలు చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయ్. “మేం చేసేదంతా చేసేస్తున్నాం కానీ రాష్ట్ర వాస్తు బావుండక ప్రజలు కష్టాలు పడుతున్నారు. పెట్రోలు, ఉల్లిపాయల ధరలు; రైతుల ఆత్మ హత్యలు, అత్యాచారాలు; నేరాలు ఘోరాలు, కుంభ కోణాలు అన్నీ వాస్తు సరిగా లేకే,” అని…
భూమ్మీద మొదటి జీవి పుట్టినప్పుడు తను బ్రతకాలంటే పరిసరాలనుంచి ఏదో ఒకటి సంగ్రహించాలన్న విషయం ఎలా తెలుసుకుంది? – {అం’తరంగా’ల్లో విశ్వకవి భావాలు-2}
Originally posted on YVR's అం'తరంగం':
రవీంద్రుడి దృష్టిలో “స్కాండినేవియన్ దేశాల ప్రజలకి సంబంధించినంత వరకు సముద్రం వారి జీవన విలువలని ప్రతిబింబిస్తుంది. ఉత్తుంగ తరంగాలతో నేలతో, ఆ నేలతల్లి బిడ్డలతో ఎడతెగని యుద్ధం చేస్తూ కడలి వారికి నిరంతరం పొంచి ఉండే ప్రమాదంగా, అధిగమించవలసిన అడ్డంకిగా కనబడుతుంది. అజేయమైన మానవుడి ఆత్మస్థైర్యానికి విలయ ప్రకృతి విసిరే సవాలు సముద్రం. ఈ పోరాటంలో మనిషే గెలిచాడు, అది అతనిలో పోరాట స్ఫూర్తి నింపి ఇప్పటికీ అతనిచేత దారిద్ర్యం, నియంతృత్వం,…