As human race we are going through a pandemic. As a part of nature, we are undergoing a significant natural phenomenon. An event, significant from the point of view of human survival. As a species we are quite safe. But as individuals??? Are we sure we have equal opportunity to be backed by all theContinue reading “COVID-19 & The thoughts it raised in Me, a layman 🙏🙂”
Author Archives: YVR's అం'తరంగం'
నవమి = New Me
బ్లాగ్లోక గురువులకు, పెద్దలకు, మిత్రులకు రామనవమి శుభాకాంక్షలు 🙏😊🙏
కరోనాకి🤓 హోమియోపతి, అల్లోపతి, అల్లం-వెల్లుల్లోపతి, పసుపోపతి, ఎండోపతి ….
ఛస్తుంటే సంధి మంత్రంలా నీ సుత్తి పోస్టులేంట్రా అనకండి. శొంఠిపిక్కల కషాయంతో మొదలెడితే హోమియోపతి, అల్లోపతి, అల్లం-వెల్లుల్లోపతి, పసుపోపతి, ఎండోపతి (అదే ఎండలో నుంచోడం), నీడోపతి (నీడలో పడుకోడం, ఇదింకా ఏ వైద్యనారాయణుడూ ప్రకటించలేదు), జానీవాకరోపతిలకి వేంకటాచలపతిని కూడా జోడించి సోషల్ మీడియాలో తెగ హోరు పుట్టిస్తుంటే పెరిగిన చిరాకుకి – కోట్లమందికి ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశాలున్నాయనే అంచనాలు కలిగించిన ఆందోళనకి – మన నాయకుల పారాసిటమాల్ + బ్లీచింగ్ పౌడర్ రెమెడీలు పుట్టించిన ఫ్రస్ట్రేషన్ తోడైContinue reading “కరోనాకి🤓 హోమియోపతి, అల్లోపతి, అల్లం-వెల్లుల్లోపతి, పసుపోపతి, ఎండోపతి ….”
కైలాసంలో🌄😷 కొరోనా మాస్క్
కాశీ ఆలయం పూజారిగారి సామాజిక చైతన్యం నాకు నచ్చింది. https://www.ndtv.com/india-news/priest-at-varanasi-temple-puts-face-masks-on-idols-amid-coronavirus-scare-2192545
ఢిల్లీలో “రామాంజనేయ”🏹🙏🐵 యుద్ధం; గెలిచిన”హనుమంతుడు”✌🏽
ఈ పాలిటిక్స్ వున్నాయి చూశారూ, టీకాలులేని virusలాంటివి. ఒకసారి పట్టుకుంటే వదిలే ప్రశ్నే లేదు. లేకపోతే ఏంటి, ఒకపక్క కరోనా వైరస్ గడగడలాడిస్తున్నా ఢిల్లీ ఎలక్షన్స్ రిజల్ట్స్ కోసం ఆత్రం తగ్గడంలేదు. మా వూళ్ళో నలభైఐదో కరోనా కేసు కన్ఫర్మ్ అయిపోయింది. నిన్న రాత్రి. ఐనా నిండా మునిగాక చలేంటి? నోరు, ముక్కు (మాస్కులతో) మూసుకుని మరీ పేపర్లు తిరగెయ్యడం తప్ప చెయ్యగలిగిందేం కనపడ్డం లేదు. చచ్చినట్టు అదే పని చేస్తున్నాం. ఢిల్లీలో ముగియబోతున్న “రామాంజనేయయుద్ధం” కాస్సేపుContinue reading “ఢిల్లీలో “రామాంజనేయ”🏹🙏🐵 యుద్ధం; గెలిచిన”హనుమంతుడు”✌🏽”
“దిశ”నిర్దేశం : అవతారాలు దిగొచ్చే వరకూ “మృగాళ్ళ”ని భరించే సహనం, స్వార్ధం, పిరికితనం & necessary quid-pro-quo with god, power, caste, religion, gender & money మనలో మస్తుగా వున్నాయి.
ఆమెన్ఆమెన్చెరపట్టన్మ్రోగెన్నీగన్నాపెన్ఆపెన్ అని కవి ఆరుద్ర ఉవాచ. కవివాక్యం అంతా నిజమవలేదు. “దిశ” ఉదంతంలో జరిగిన ఎన్-కౌంటర్ తో ఆరుద్రగారు చెప్పిన గన్ మోగింది, నాలుగు సార్లు. పెన్ (=Social debate & reforms) మాత్రం ఆగిపోయేలావుంది. కవివాక్యం సగం నిజమై రెండో సగం మరో దురంతం జరిగేవరకూ ముసుగేసుకు పడుకునేలావుంది. నలుగురు కీచకులు ఎన్-కౌంటర్ అయిపోయారు. ఎన్-కౌంటర్ కాదు, ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఫైర్ అన్నారు. ఏదైతేనేం రాక్షసుల విషయంలో Poetic justice జరిగిందనుకున్న జనం – అంటేContinue reading ““దిశ”నిర్దేశం : అవతారాలు దిగొచ్చే వరకూ “మృగాళ్ళ”ని భరించే సహనం, స్వార్ధం, పిరికితనం & necessary quid-pro-quo with god, power, caste, religion, gender & money మనలో మస్తుగా వున్నాయి.”
ఇన్సెన్సిటివ్ సొసైటీ+నాన్సెన్సిటివ్ పాలిటిక్స్+ఒక మృగం
రెండురోజుల గాప్లో ఇద్దరు ఆడపిల్లలు దారుణంగా ఒక మృగానికి (అవును ఒకే మృగానికి) బలయ్యారు.దాడి చేసిన మృగం ఒకటే. దాన్ని పెంచి, పోషిస్తున్నది మాత్రం ఒక వ్యవస్థ, ఒక సమాజం. వాటిల్లో పేరుకుపోయిన సిగ్గులేనితనం. యధావిధిగా – టీవీ స్క్రోలింగులూ, సెన్సేషనల్ హెడింగులతో న్యూస్ ఐటమ్సూ ప్రభుత్వానిదే బాధ్యత అంటూ ప్రతిపక్షాలూనేరస్తుల్ని పట్టుకు తీరతాం అంటూ ప్రభుత్వాలూ, పోలీసులూఎప్పుడూ జరిగే తంతే అని తలపట్టుకునే ప్రజలూసెన్సేషన్కి కాలం తీరాక బాధితుల్నీ, నేరస్తుల్నీ పూర్తిగా మర్చిపోయే – పత్రికలూ,Continue reading “ఇన్సెన్సిటివ్ సొసైటీ+నాన్సెన్సిటివ్ పాలిటిక్స్+ఒక మృగం”
నేడే చదవండి B.Com(Chemistry) + కృష్ణ vs. కాళియ🐍
https://www.asianage.com/india/all-india/051119/cows-navel-produces-gold-with-sunshine-that-is-why-milk-is-yellow-wb-bjp-chief.html ఆ లింకులో వున్న న్యూస్ చదివే వుంటారు. పాతబడిన వార్తే కానీ ఎప్పుడెైనా enjoy చెయ్యచ్చు. B. Com (Physics) అనే టాపిక్ ఎంత ఫ్రెష్షుగా వుంటుందో అంత బావుంటుంది. ఇంతకీ వార్తలో విషయం నిజమే ఐతే దేశంలో జూవెలరీ షాపులన్నీ మూసేసే రోజు దగ్గర్లోనే ఉన్నట్టు. ఇంట్లో ఒక ఆవుని పెట్టుకుంటే చాలు. మనకి రోజూ పాలు, పేడ(fuel)తో పాటు ప్రతీ యేడూ అక్షయ తృతీయకీ, పిల్లల పెళ్ళిళ్ళకీ, లాకర్లలో మూలగడానికీ – కేజీలContinue reading “నేడే చదవండి B.Com(Chemistry) + కృష్ణ vs. కాళియ🐍”
చెట్లు పెంచండి టపాకాయలు పేల్చ(కం) ండి.
దీపాలు ✅✅✅ బాంబులు ❎❎❎ చెట్లు, పూలు ✅✅✅ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.
మహాస్వీపరాత్ముడి 150వ బర్త్ డేని జనం “ఆనందోత్సాహాల”తో జరుపుకునేలా అన్ని జాగ్రత్తలూ….
అవును ఆయన స్వీపరే. ఈ దేశం ప్రపంచానికిచ్చిన మహాస్వీపరు. ఈ దేశపు మెమరీలో ఆయనొక స్వీపరు మహాత్ముడుగా మిగిలిపోతాడేమోనని అపుడపుడు అనిపిస్తుంటుంది. ఎందుకయ్యుంటుందబ్బా!?! పేపర్ న్యూసు, లీడర్ల వ్యూసూ చూస్తుంటేనేమో. మధ్యలో ఈ ట్రంపు మహాశయుడొకడు. కానీ, ఆయన పట్టిన చీపురు మామూలు, అల్లాటప్పా చీపురుకట్ట కాదని, మనసుల్నీ, హృదయాల్నీ, ఆత్మలనీ శుభ్రంచేసే మహాత్మ్యంగల “చీపురుకట్ట”ని ప్రపంచం ఇంకా మర్చిపోలేదనీ గుర్తొచ్చి ధైర్యం వస్తుంటుంది. ఎప్పుడో ఒకప్పుడు – దేశం సంగతెలా వున్నా – ప్రపంచమైనా, ప్రపంచంలోContinue reading “మహాస్వీపరాత్ముడి 150వ బర్త్ డేని జనం “ఆనందోత్సాహాల”తో జరుపుకునేలా అన్ని జాగ్రత్తలూ….”