2 thoughts on “చరవాణి బొమ్మలు 1

  1. విన్నకోట నరసింహారావు

    నేను (కళ్ళజోడు సర్దుకుంటూ) :- ఎవరదీ అక్కడ?
    మీరు :- నేనండీ YVR ని.
    నేను :- అబ్బో, అబ్బో, ఎన్నాళ్ళకెన్నాళ్ళకు! బొత్తిగా అగుపడటం మానేశారే. ఇటువైపులకు రావడమే తగ్గించేసినట్లున్నారు. అంతా కుశలమేనా? చేతిలో ఏమిటది?
    మీరు :- నేను గీసిన బొమ్మండీ.
    నేను :- ఉహూఁ, అలాగా? బొమ్మ బాగానే వచ్చిందే. అవునదేమిటీ “మాలిక”లో వచ్చినట్లు లేదు?

    (విన్నకోట నరసింహారావు)

    Liked by 1 person

    Reply
    1. YVR's అం'తరంగం' Post author

      Hello Sir🙏. అంతా కుశలమే. Covid seasonలో అస్సలు తీరిక దొరకక బ్లాగుకి దూరమయ్యాను. తీరిక దొరికాక మాలికలో బ్లాగ్ కనిపించటం లేదు. ఎన్ని మెయిల్స్ పంపినా మాలికాపాలకులు, అదే admin, స్పందించట్లేదు.
      బొమ్మ గురించి …
      ఫోన్ మీద బొమ్మలు వెయ్యడం ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇది పరవాలేదనిపించి పోస్ట్ చేశాను. మాలిక కనెక్టవుతుందేమోననే ఆశకూడా 😊
      మీ పలకరింపుకి అనేకానేక నెనరులు.

      Like

      Reply

Hi, _/\_ :-) Thank you for coming this far in the post ;-) I do appreciate people who stimulate my creativity & make me think on a deeper level. Your rating this post helps. _/\\_ :-)

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s