ఇంగ్లిష్ న్యూ ఇయర్ డే కి ప్రపంచం ఎంత హడావిడి, హంగామా చేస్తున్నా నాకు మాత్రం మహాపేలవంగా, అసహజంగా అనిపిస్తుంది. I may be wrong but that’s how it feels. ఉగాదికి అలా వుండదు. ఉగాది పచ్చడిని దాని అంతరార్ధంతో సహా ఆస్వాదిస్తుంటే ప్రకృతికూడా వసంతాగమనంతో కోయిలస్వరంతో అదే అర్ధాన్ని ప్రతిధ్వనిస్తుంది. మనిషి ఒక్కడే కాక చరాచరాలన్నీ కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న భావన కలుగుతుంది. జనవరి ఫస్టు 365 రోజులు పూర్తయినందుకు టపాకాయలు పేల్చినట్టుంటుంది. So what? అనిపించేలా వుంటుంది. జనవరి 1, 2021 మాత్రం ఉగాదికి సరితూగే అర్ధంతో వచ్చింది. ఆ అర్ధాన్ని మానవులంతా బట్టీ పట్టి, యుగాలపాటు మర్చిపోకుండా వుండాలనేంత పట్టుదలతో వచ్చింది. అందుకేనేమో ఈ రోజు వచ్చిన థాట్స్ ఇలా వున్నాయి 👇 –

అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలతో
🌹🙏🌹
Your thoughts are looking at the situation from a very Interesting perspective. And well articulated too.
I fully agree with you especially about January 01 and more so mid-night celebrations 👌.
మీకందరకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు 👍.
LikeLike
విశ్వరూప దర్శనాత్
విశ్వ వ్యాపిత దర్ద్ భరే ఆమ్ లోగ్
సుఖ ప్రాప్తి రస్తు
ఆరోగ్య ప్రాప్తి రస్తు
హ్యాపీ ౨౦౨౧
జిలేబి
LikeLike
చాలా కాలం నుండి మీ పోస్టులు లేవు.
ఎల్లరున్ సుఖులే కదా, YVR గారు ???
పెద్ద పెద్ద పోస్టులేమీ వద్దులెండి గానీ
కుశలమే అని ఒక్క చిన్న మాట ఇక్కడ పోస్టండి, మేమూ ఆనందిస్తాం.
Stay safe.
LikeLike
వీయెన్నార్ సర్, మీ అభిమానానికి ధన్యోస్మి🙏. సుఖులమే అనడానికి ఇంకెన్నాళ్ళు పడుతుందో కానీ, కుశలమేనండి 😊🙏
LikeLike
భగవాన్ కృష్ణుడు గీతా
జగతిని సృష్టించి యిచ్చె జగతికి , ఐనన్
మగటిమి గలవారమనుచు
దిగ విడిచి రహంకరించి , తిరు బోధనలన్ .
LikeLike
నెనరులు మాస్టారు🙏😊.
మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు అనేకానేక ప్రణామాలు.
LikeLike
ధన్యవాదములు , 🙏 లు సార్ ,
LikeLike
YVR గారు,
“జిలేబి” గారి ఊసు తెలిసి రెండు నెలలవుతోంది. వారుండేది మీ ఊళ్ళోనే అని విశ్వసనీయ వర్గాల భోగట్టా. కాబట్టి “జిలేబి” గారి క్షేమసమాచారం మీరేమైనా వాకబు చెయ్యగలరా, ప్లీజ్? Thank you.
LikeLike
YVR గారు,
“జిలేబి” గారి ఊసు తెలిసి రెండు నెలలవుతోంది. వారుండేది మీ ఊళ్ళోనే అని విశ్వసనీయ వర్గాల భోగట్టా. కాబట్టి “జిలేబి” గారి క్షేమసమాచారం మీరేమైనా వాకబు చెయ్యగలరా, ప్లీజ్? Thank you.
LikeLike
వీఎన్నార్ సర్, జిలేబిగారి సంగతి తెలిసిందేగా. “పోకిరి” సినిమాలో మహేష్ బాబులా వారంతట వారు ప్రత్యక్షం అవాల్సిందే కానీ మనం అడిగితే కనిపించరు, వినిపించరు 🤗😊
LikeLike
గుట్టు మరీ ఎక్కువ 😞
LikeLike
కనబడుట లేదు!!
నా బ్లాగు తప్పిపోయినది. మూడు పోస్ట్‌లు, మూడు రిక్వెస్ట్‌ల తరువాత కూడా జాడ తెలియుటలేదు.
(ఈ కామెంట్ చూసైనా మాలిక వారు స్పందిస్తారేమోనని😊🙏)
LikeLike
హేఁవిటో….నా బ్లాగు మాలికలో కనిపించట్లేదు … 😏😏😏
LikeLike
హేఁవిటో….నా బ్లాగు మాలికలో కనిపించట్లేదు … 😏😏😏
LikeLike