Ganesha is LordSiva’s spiritual & environmental msg to world. ElephantEcology&its corridors are important for Him. శివుడు వినాయకుడికి అమర్చిన ఏనుగు తలలో ఆధ్యాత్మిక రహస్యం, పర్యావరణ ప్రవచనం – రెండూ చొప్పించాడు. ఆధ్యాత్మికత వున్న చోట పర్యావరణం బావుంటుంది. మంచి, పరిశుభ్రమైన ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మికత పెరుగుతుంది.

ఆధ్యాత్మిక పర్యావరణం కావాలంటే పర్యావరణఆధ్యాత్మికత పెరగాలి.
ఏనుగుని, దానికి అవసరమైనంత అడవిని సంరక్షించి పెంచితే మంచిదని మనుషులు గ్రహించాల్సిన రోజు వస్తుందని శివుడికి తెలుసని తెలుస్తోంది, గ్రహించి పరిస్థితిని మార్చేరోజు ఎప్పుడొస్తుందో చెప్పాడా మరి?? భక్తులు, ప్రవచనకర్తలు, పీఠాధిపతులకి చెప్పేవుంటాడు. వాళ్ళు మరి రియల్ ఎస్టేట్ వాళ్ళకి, యురేనియం అధారిటీకి, మైనింగ్ మాఫియాకి, ఇసుక హిరణ్యాక్షులకి, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటుకీ ఎప్పుడు చెప్తారో !!!అసలు చెప్తారో చెప్పరో, చెప్పే ధైర్యం వుందో లేదో!! హేఁవిఁటో!!

// “…. ఎప్పుడు చెప్తారో!” //
చెప్పినా వినిపించుకునే వారేరీ, మీ వెర్రి గానీ?
మీకందరకూ వినాయక చవితి శుభాకాంక్షలు.
LikeLike
థాంక్యూ వీయెన్నార్ సర్🙏
చెప్పాల్సినవాళ్ళంతా గట్టిగా – ఘాట్ఠిగా – చెప్తే వింటారని అనుమానం+ అలా చెప్పట్లేదని నమ్మకం సర్😀.
LikeLike
Y for Young
V for victory
R for Re-mover 🙂
LikeLike
థాంక్యూ జిలేబిగారూ🙏😀
re-moverఅంటే మళ్ళీ-కెలికేవాడు అనేనా 😆👌👌?
LikeLike
గ్రహాల సైజులు పీల్చే వికీపీడియా వారి బొమ్మని వాడేసుకున్నట్లు ఉన్నారు?!
LikeLike