
ఇది 👇 చదవండి : https://www.google.com/amp/s/amp.dw.com/en/coronavirus-vaccine-where-profit-and-public-health-collide/a-53301729
ఇది 👇 కూడా: https://www.bbc.co.uk/news/amp/uk-53433824?__twitter_impression=true
ఆంటోనీ ఫౌచీ అంతటివాడు అలా 👇అంటే డౌట్లు రాకుండా వుంటాయా 🤔😇 : https://m.eenadu.net/nationalinternational/latestnews/Anthony-Fauci–Says-It-Is-Unlikely-To-Use-China-Russia-covid-Vaccines/0700/120091229
కుజ దర్శన్ ఒక్కటే అక్కడి చానలాండి ?
మా భూలోకం లోనూ అందులోనూ భారద్దేశం లోనూ ఎన్నేసి “ట” పెట్టేసి న్యూసులను చెప్పే చానళ్లున్నాయో వాటి ముందు ” దర్శన్” దిగదుడుపే 🙂
జిలేబి
LikeLike
నా మనసులో మాట VNR sir చెప్పేశారు జిలేబిగారూ 🙂
LikeLike
అందుకే అక్కడి ప్రభుత్వం వారు ప్రభుత్వ ఛానెల్ మినహా ప్రైవేట్ ఛానెళ్ళేమీ ఉండకూడదని పాలసీ పెట్టుకునుంటారు, “జిలేబి” గారు. తెలివైన గ్రహం కదా 🙂.
LikeLike
ఇంతకీ ఇవాళ కుజెక్స్ ఇండెక్స్ పైకి వెళ్లిందో కిందకి వచ్చిందో?
LikeLike
చప్పట్లు, ప్లేట్లతో మాస్టర్ స్ట్రోక్ ఇచ్చామని తెలియగానే కుజెక్స్ కుదేలైందిట. బ్లీచింగ్ పౌడర్ & పారాసిటమాల్ థెరపీల గురించి విని గుడ్లు తేలేసిందిట. G.Mత్రం & Lysol ట్రీట్మెంట్స్ సంగతి వింటే కుజెక్స్ మూతబడిపోతుందని భయపడి కుజప్రభుత్వం మీడియా కంట్రోల్ మొదలెట్టిందిట. So, నెమ్మదిగా కోలుకోవచ్చు.
LikeLike
YVR గారు,
మీకిష్టమైన కృష్ణాష్టమి కదా, కుజ గ్రహం వైపు నుండి కాస్సేపు ఇటు చూపు సారించి ఒక పోస్ట్ పెడతారనుకున్నానే? ఆఫీసు పనిలో బిజీనా 🙂?
మీకు, మీ కుటుంబానికి జన్మాష్టమి శుభాకాంక్షలు. బాగా చేసుకున్నారని / చేసుకుంటున్నారని తలుస్తాను 👍.
(☝️ అన్నమయ్య పాట “ముద్దు గారే యశోద” ; గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి గాత్రం)
LikeLike
వీయెన్నార్ సర్, మీకు మీ కుటుంబసభ్యులందరికీ శుభాకాంక్షలు. మీరు తలుచుకున్నందుకు ఎంతో సంతోషంతో కృష్ణుణ్ణీ తల్చుకుని చిన్న పోస్టు పెట్టాను. Thank you for the song sir 🙏🙂
LikeLike