కుజగ్రహంలో మనుషులు,న్యూస్-పేపర్లూ వుంటే🤔!?!? 12 Replies The Mars Times – The largest circulated daily of Mars Share this :Click to share on Twitter (Opens in new window)Click to share on Facebook (Opens in new window)Like this:Like Loading... Related
సూర్య 29/07/2020 at 14:15 వాళ్ళు మనకంటే అభివృద్ధి చెందినవారే ఎందుకు అయ్యుండాలి? ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ కూడా కావొచ్చుగా?!☺️ LikeLike Reply ↓
YVR's అం'తరంగం' Post author29/07/2020 at 13:36 వాళ్ళు మన లెవెలే అనుకునే న్యూస్ పేపర్ చేతిలో పెట్టా సూర్యగారు 😊 LikeLike Reply ↓
Zilebi 29/07/2020 at 20:13 కుజగ్రహములో మనుషులున్నచో వారికి భూ దోషమను మహాదోషము కిట్టును 🙂 LikeLike Reply ↓
YVR's అం'తరంగం' Post author29/07/2020 at 20:24 శుభం, ఇక్కడినుంచి జ్యోతిష్కుల్ని ; రాహుకేతు పూజల స్పెషలిస్టుల్ని ఎగుమతి చేసేయొచ్చు 😆 LikeLike Reply ↓
YVR's అం'తరంగం' Post author30/07/2020 at 10:51 భూమ్మీద నాయకులు కరోనా కంట్రోలై పోతోందని చెప్తుంటే వాళ్ళూ ఊరుకుని వుంటారు. LikeLike Reply ↓
bonagiri 30/07/2020 at 12:53 అయితే వైరస్ కి మందు కావాలని నా తరపున ఆ పేపరులో ఒక ప్రకటన ఇవ్వండి. LikeLike Reply ↓
Kanth 30/07/2020 at 04:17 మనుషులు అంటే భూమికి చెందివారై ఉండాలి. కుజగ్రహ వాసులకి కుక్షులు, కుంధర్వులు, కున్నరలు, కుంపురుషులు లాంటీ పేర్లేవో ఉంటాయనుకుంటాను. LikeLike Reply ↓
YVR's అం'తరంగం' Post author30/07/2020 at 07:58 కాంత్ గారు, కుజుడు భూదేవి కొడుకే కదా వాళ్ళని మనుషులు అనేయచ్చండీ, ఫర్వాలేదు 😄 LikeLike Reply ↓
వాళ్ళు మనకంటే అభివృద్ధి చెందినవారే ఎందుకు అయ్యుండాలి? ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ కూడా కావొచ్చుగా?!☺️
LikeLike
వాళ్ళు మన లెవెలే అనుకునే న్యూస్ పేపర్ చేతిలో పెట్టా సూర్యగారు 😊
LikeLike
కుజగ్రహములో మనుషులున్నచో వారికి భూ దోషమను మహాదోషము కిట్టును 🙂
LikeLike
శుభం, ఇక్కడినుంచి జ్యోతిష్కుల్ని ; రాహుకేతు పూజల స్పెషలిస్టుల్ని ఎగుమతి చేసేయొచ్చు 😆
LikeLike
ఆ మందు ఏదో భూమికి పంపించవచ్చు కదా!
LikeLike
ఏ మందు బోనగిరిగారు😆?
LikeLike
Simple virus కి మందు.
LikeLike
భూమ్మీద నాయకులు కరోనా కంట్రోలై పోతోందని చెప్తుంటే వాళ్ళూ ఊరుకుని వుంటారు.
LikeLike
అయితే వైరస్ కి మందు కావాలని నా తరపున ఆ పేపరులో ఒక ప్రకటన ఇవ్వండి.
LikeLike
మనుషులు అంటే భూమికి చెందివారై ఉండాలి. కుజగ్రహ వాసులకి కుక్షులు, కుంధర్వులు, కున్నరలు, కుంపురుషులు లాంటీ పేర్లేవో ఉంటాయనుకుంటాను.
LikeLike
కాంత్ గారు, కుజుడు భూదేవి కొడుకే కదా వాళ్ళని మనుషులు అనేయచ్చండీ, ఫర్వాలేదు 😄
LikeLike
అయితే కున్నరులు అన్నమాట
LikeLike