కైలాసంలో🌄😷 కొరోనా మాస్క్


కాశీ ఆలయం పూజారిగారి సామాజిక చైతన్యం నాకు నచ్చింది. https://www.ndtv.com/india-news/priest-at-varanasi-temple-puts-face-masks-on-idols-amid-coronavirus-scare-2192545

10 thoughts on “కైలాసంలో🌄😷 కొరోనా మాస్క్

 1. విన్నకోట నరసింహారావు

  వాటెనైడియా 👌 😁😁.

  అన్నట్లు మీకు ఇప్పటిలాగ భారతదేశానికి వచ్చే ఆలోచనేమన్నా ఉంటే కాస్త ఆగాలనుకుంటాను. కరేనా భయం వల్ల టూరిస్ట్ వీసాలను ఏప్రిల్ 15 వరకు suspend చేశారని ఇవాళ్టి (12-03-2020) వార్త 👇. తస్మాత్ జాగ్రత్త.

  http://epaper.deccanchronicle.com/articledetailpage.aspx?id=14697434

  Like

  Reply
  1. YVR's అం'తరంగం' Post author

   థాంక్ యూ సర్. అన్ని ప్రయాణాలూ బంద్. వీలయితే లోకల్ ప్రయాణాలూ మానెయ్యాలనుంది. కానీ మా బాసులకి ఆ అవసరం కనిపించట్లేదు 🙄😇

   Like

   Reply
   1. విన్నకోట నరసింహారావు

    లోకల్ ప్రయాణాలు కూడానా 😁😁? నేనప్పుడే మానేశాను. మీలాంటి కుర్రకారుకు తప్పదు కదా.

    శివుడి మొహానికి మాస్క్ ఒకటేనా చిత్రాలు. హోలీ నాడు మొహానికి మాస్క్ తగిలించుకుని హోలీ ఆడారట, ఈ క్రింది లింక్ లో చూడండి (Deccan Chronicle dt.11-03-2020) 👇. Enjoyment must go on అనేదే వారి పోలసీ అనుకుంటాను.

    http://epaper.deccanchronicle.com/articledetailpage.aspx?id=14692456

    Like

    Reply
 2. సూర్య

  మెడలో పాము వేసుకుని ముక్కుకు మాస్క్ వేసుకుంటే ఏమి లాభం స్వామీ. అయినా గరలకంఠుని గొంతులో ఏ వైరస్ అయినా వెళ్లి బ్రతకాగలడా8?!

  Like

  Reply
  1. YVR's అం'తరంగం' Post author

   సూర్యాజీ, ఆ పాము గబ్బిలాల్ని మింగిన చైనీస్ పాము కాదేమో🤔
   గరళకంఠుడని తెలిసీ సదరు పూజారిగారు స్వామివారికి మాస్క్ తగిలించిన కారణం జనానికి ఎవేర్నెస్ కలిగించడానికి(ట). అందువల్ల బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చేద్దాం 👍

   Like

   Reply
   1. సూర్య

    ఈ వైరస్ కి విరుగుడు Batman మాత్రమే కనుక్కోగలడేమో!

    Like

    Reply
    1. విన్నకోట నరసింహారావు

     కరోనా కు సమ ఉజ్జీ బాటా 😁.

     Like

     Reply
  1. YVR's అం'తరంగం' Post author

   ఆహా!! తియ్యటి మీ పద్యానికి 🙏లు మాస్టారూ.
   భరణిగారిలా “నాలోన శివుడు కలడు” అనుకుంటే అన్ని విషాలనీ, వైరస్ లనీ లోపలి “ఆయనే” గుటుక్కుమనిపిస్తాడని చక్కగా చెప్పారు 🙏🙏🙏.

   Like

   Reply
 3. విన్నకోట నరసింహారావు

  వాట్సప్ లో వచ్చిన బెస్ట్ కరోనా జోక్:-
  —————-
  “చైనా వాడు ఏదో తినడం ఏమిటి, ప్రపంచం మొత్తం చేతులు కడుక్కోవడం ఏమిటి?”
  —————-
  I like it 🙂.

  Like

  Reply

Hi, _/\_ :-) Thank you for coming this far in the post ;-) I do appreciate people who stimulate my creativity & make me think on a deeper level. Your rating this post helps. _/\\_ :-)

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s