వీఎన్నార్ సర్!! మీరు చెప్పిన తరువాతే వార్తలు చూశాను. చైనా నుంచి వచ్చిన 66 ఏళ్ళ వ్యక్తి (టూరిస్ట్ అనుకుంటాను)కి వైరస్ సోకినట్టు తెలుసుకున్నారు. ఇంకో 27 మంది కి వుందని అనుమానిస్తున్నారు. క్వారంటైన్ + ఇతర చర్యలు (contact tracing, etc )తీసుకుంటున్నారు.
గుర్తు చేసుకుని, జాగ్రత్త చెప్పిన మీ అభిమానానికి 🙏🙏🙏🙏 లు.
Hi, _/\_ :-) Thank you for coming this far in the post ;-) I do appreciate people who stimulate my creativity & make me think on a deeper level. Your rating this post helps. _/\\_ :-) Cancel reply
చెట్లు పెంచాలి అనే సందేశం బాగుంది. మరి టపా టైటిల్లో … టపాకాయలు “పేల్చకండి” … అని ఉండాలా, ముద్రారాక్షసమా?
ఎనీవే, అందరికీ దీపావళి శుభాకాంక్షలు.
LikeLike
థాంక్యూ వీఎన్నార్ సర్! ముద్రాక్షసం కాదండి. టపాకాయలు పేల్చద్దు అంటే పిండేసుకునే జనాభా మనోభావాల్ని దృష్టిలో వుంచుకుని అలా …. 🤗
ఇప్పుడు మోడిఫై చేశాను 😊
LikeLike
గడుసువారు వైవి ఘన ‘ టపా ‘ కాయను
వారు పేల్చి మమ్ము వద్దనేను ,
దీపకాంతి శుభము , దీపాల వెలుగులో
శాంతి పొందు గాత ! సకల జగతి
LikeLike
నెనరులు మాస్టారు 🙏😊
LikeLike
🙏 🙏 🙏 🙏 🙏
LikeLike
🙏 🙏 🙏 🙏 🙏
LikeLike
పెంచండోయీ చెట్లను
త్రుంచండోయీ మనుజుల దుష్టతలను వి
శ్వాంచతి స్వచ్ఛత గానన్
ప్రాంచత్దీపావళి తఱి వలదు పటాసుల్!
LikeLike
బావుందండీ మీ భాష్యం 😊🙏
LikeLike
అదేదో “Coronavirus” అనే దుష్టశక్తి చైనా నుండి మీ దేశం వైపు కూడా దూసుకొస్తోందిటగా? జాగ్రత్తగా ఉండండి YVR గారు☝️.
LikeLike
వీఎన్నార్ సర్!! మీరు చెప్పిన తరువాతే వార్తలు చూశాను. చైనా నుంచి వచ్చిన 66 ఏళ్ళ వ్యక్తి (టూరిస్ట్ అనుకుంటాను)కి వైరస్ సోకినట్టు తెలుసుకున్నారు. ఇంకో 27 మంది కి వుందని అనుమానిస్తున్నారు. క్వారంటైన్ + ఇతర చర్యలు (contact tracing, etc )తీసుకుంటున్నారు.
గుర్తు చేసుకుని, జాగ్రత్త చెప్పిన మీ అభిమానానికి 🙏🙏🙏🙏 లు.
LikeLike
వుహు వుహూ 🙂
LikeLike
కరోన కో కుఛ్ కరోనా
LikeLike