8 thoughts on “చెట్లు పెంచండి టపాకాయలు పేల్చ(కం) ండి.”

  1. చెట్లు పెంచాలి అనే సందేశం బాగుంది. మరి టపా టైటిల్లో … టపాకాయలు “పేల్చకండి” … అని ఉండాలా, ముద్రారాక్షసమా?

    ఎనీవే, అందరికీ దీపావళి శుభాకాంక్షలు.

    Like

    1. థాంక్యూ వీఎన్నార్ సర్! ముద్రాక్షసం కాదండి. టపాకాయలు పేల్చద్దు అంటే పిండేసుకునే జనాభా మనోభావాల్ని దృష్టిలో వుంచుకుని అలా …. 🤗
      ఇప్పుడు మోడిఫై చేశాను 😊

      Like

  2. పెంచండోయీ చెట్లను
    త్రుంచండోయీ మనుజుల దుష్టతలను వి
    శ్వాంచతి స్వచ్ఛత గానన్
    ప్రాంచత్దీపావళి తఱి వలదు పటాసుల్!

    Like

Hi, _/\_ :-) Thank you for coming this far in the post ;-) I do appreciate people who stimulate my creativity & make me think on a deeper level. Your rating this post helps. _/\\_ :-)

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s