ప్రజల కోరిక మీద ఇందిరాగాంధీ Silent Valley projectని ఆపేసింది(ట). మోడీగారు యురేనియం ప్రాజెక్ట్ ఆపుతారా?

Central Catchment Reserve అనే పార్క్ లో ఇక్కడ, తన వనసీమని పరికిస్తున్న ఈ

గొల్లభామని చూస్తూ వుండగా మా ఫ్రెండు పంపిన Save Nallamala Campaign మెసేజ్ వచ్చింది.

వెంటనే సైన్ చేసి అడవి దారి (అలా అనుకోడం ఓ తృప్తి😆) వెంట నడుస్తూ దారి పొడుగునా వున్న ఈ

ఆక్సిజన్ ఫాక్టరీలని తనివితీరా చూస్తూ వెళ్తూ –

5-star general ఛాతీ మీద మెరిసే Starsలాగా ఎన్నెన్నో తుఫాన్లు చేసిన గాయాలు నిండిన ఒంటితో నిటారుగా,

ఈ భూమ్మీద జీవులకి ఎన్నో యేళ్ళుగా ఆక్సిజన్ అందించానన్న నిజం తెలిసినప్పటి తృప్తితో కాస్త గర్వంగా,

ధర్మం, నీతి, నిజాయితీలే ప్రాణంగా బతికి, ఎలాంటి యుద్ధానికైనా వెరవని భీష్మాచార్యుడిలా ధృఢంగా

నిలిచిన ఈ ప్రకృతి మాతకి ప్రతిరూపంలా వున్న ఈ

మహావృక్షం దగ్గర ఆగా, “నీ నల్లమలని నువ్వే రక్షించుకో తల్లీ,” అంటూ మనసు మౌనంగా ప్రకృతి మాతని ప్రార్థిస్తుండగా.

కొన్ని క్షణాలు ఆగి ముందుకు వెళుతుంటే కనిపించిందీ దృశ్యం.

అక్కడే కొన్ని నిముషాలు నిలబడి అలా చూస్తూ నిలబడిపోయా, ఆ దృశ్యం ప్రకృతిమాత సందేశం ఏదో చెబుతోందనిపించి. అదేంటో అర్ధం అయ్యాక ముందుకు కదిలా. ఏవర్ధం అయిందో తెలుసుకునే లోపు మీరూ ఇక్కడ
http://chng.it/Vr4VpLKK నల్లమల రక్షణకి మీ చేయూత ఇవ్వండి. Please🙂🙏!!

ఇందిరాగాంధీ Silent Valley projectని ఆపేయగల్చినప్పుడు మోడీగారు యురేనియం ప్రాజెక్ట్ ఆపేయలేరా? తప్పకుండా ఆపేస్తారు. మొన్నీమధ్యే కదా Bear Gryllsతో Corbett National Parkలో తిరిగి ప్రకృతిని అంతగా ఆస్వాదించారు. తప్పకుండా యురేనియం ప్రాజెక్ట్ ఆపుతారు.

sign చేసేశారా? అదుగో ఆ క్రింద చూడండి నాకు అందిన ప్రకృతిమాత సందేశం

🌵🐿🐇🦔🐾🦘🐼🦡⚘🌴🌿🦠🌸🦝🐠🐋🐳🦈🐝🦋🐛🌻🌼🌾🍃🦜🦚🦢🦆🦉🌱🌲🌳🌴🌵🌾🌿☘🍀🍁🍂🍃🌵🐿🐇🦔🐾🦘🐼🦡⚘🌴🌿🦠🌸🦝🐠🐋🐳🦈🐝🦋🐛🌻🌼🌾🍃🦜🦚🦢🦆🦉🌱🌲🌳🌴🌵🌾🌿☘🍀🍁🍂🍃

ప్రకృతిమాత పుత్రుడు-పార్వతీ తనయుడు, వక్రతుండంతో, ఏకదంతంతో కనిపించాడు. నల్లమలకి అభయం ఇస్తున్నట్టు అనిపించింది.

ఇది చదివాక మీకు Save Nallamalaకి sign చెయ్యాలనిపించి, ఆ పని చేసి వుంటే ఓ కామెంట్ రూపంలో తెలియజేస్తారా? జస్ట్ ఫర్ ద శాటిస్-ఫాక్షన్ ఇట్ గివ్స్ మి 🙏😊

7 thoughts on “ప్రజల కోరిక మీద ఇందిరాగాంధీ Silent Valley projectని ఆపేసింది(ట). మోడీగారు యురేనియం ప్రాజెక్ట్ ఆపుతారా?

 1. విన్నకోట నరసింహారావు

  Signed 👍.
  అక్కడ మీ పేరు కనిపించింది కూడా.

  Like

  Reply
 2. సూర్య

  సంతకం చేసేసా.
  నేను కూడా కొంచెం ఇందిరాగాంధీ టైపేలెండి.
  ప్రజల సంక్షేమం కోసం సైలెంట్ గ్యాస్ ప్రొజెక్టుని అడ్డుకుని టాయిలెట్ కి వెళ్తుంటాను!!☺️☺️

  అయినా ఇప్పటికే జనాలు ఎక్కువై నిలబడ్డానికి చోటులేక ఏడుస్తోంటే కాళ్ళకింద భూమిని తవ్వేసుకోవడం ఎందుకు.
  ఇంటిమీద నాలుగు సోలార్ ప్యానెల్స్ వేసుకుంటే సరి.
  “సూర్యుడు చూస్తున్నాడు…చంద్రుడు వింటున్నాడు..”అనే పాట వింటూ యోగా వేస్తున్నపుడైనా ఈ ఆలోచన రాలేదా!!

  Like

  Reply

Hi, _/\_ :-) Thank you for coming this far in the post ;-) I do appreciate people who stimulate my creativity & make me think on a deeper level. Your rating this post helps. _/\\_ :-)

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s