I mean, I want this 👇 –
Demonic Tree of Politics destroyed, రాజకీయ విషవృక్షాన్ని కూల్చెయ్యాలి.
No..ww…www ☝️😠
ఆ పని చాలా సింపుల్🤗, ఆ చెట్టు వేళ్ళకి అందుతున్న ఆహారం అందకుండా చెయ్యాలి. అవును, కానీ, అది చెయ్యడం ఎలా🤔?
అదే నాయనా! ఎలా చెయ్యాలో ఆలోచించమనే చెప్తున్నా.
ఆలోచించు.
లోచించు.
చించు.
ఎదో ఒకటి! తొందరగా చెయ్!
ఫస్టు, ఆ చెట్టుకి నువ్వు పోస్తున్న నీళ్ళు ఆపేయ్!!
సరేనా! ఆపేయ్!! ముందాపేయ్!!
ఇంతే సంగతులు, బై4నౌ
రాజకీయ విషపు భూజమునకు వ్రేళ్ళు
పుడమి లోతుకు దిగి తొడరు చుండు ,
దాని కోగిరమ్ము దక్కనీయమి సేయ
తరమె బ్రహ్మ విష్ణు హరుల కేని .
LikeLike
ధన్యవాదాలు, మాస్టారు. నారు పోసినవారే నీరు పోయవలెను, వారే నీటిని ఆపనూ గలరు.
LikeLike
హేవిటో పిచ్చివాగుడు 🙂
LikeLike
కదా!! 😆😆😆
LikeLike