హోలీ పండగ ఇవాళ ఒక్క రోజే. రాజకీయ రంగుల పండగ ప్రతి రోజూ. దాంతోపాటే రాజకీయ రంగులరాట్నం కూడా.
హోలీ రంగులు రోజంతా చిమ్ముకున్నా చివరికి అన్నీ కడిగేసుకుంటారు. పొలిటి “కలర్స్” పోవాలంటే మాత్రం ఫిరాయింపు “స్నానం” చేస్తేనే కానీ కుదరదు. పొలిటీషియన్లకి తప్పదేమో కానీ, పవరొచ్చాక ప్రజలని పాత రాజకీయ రంగులంటించి చూడకుండా వుంటే …..
వాళ్ళలా వుంటారా, వుండరా అనేది, “రంగుల “సినిమా”లు చూపించడం ఆపి పని చెయ్యండ్రా,” అంటూ జనం హుంకరిస్తే కానీ తేలదు.
ఇంతే సంగతులు.
హాపీ హోలీ 🌈