నర – నారా
ఇంద్ర – చంద్ర
పై పదాల్లో కామన్ అక్షరాలేవేంటి?
న – ర – ద —> ఆ ‘న’ ని కొంచెం సాగదీస్తే ?
నా-ర-ద = నారద
నారదుల వారి మెయిన్ డ్యూటీ ఏంటీ? కలహాలు పెట్టుట.
నారదులవారు వున్నచోట కలహాలు కాపురము చేయును.
కధని ఇంకొంచెం సాగదీద్దాం ….
న – ర – ద –> ఆ ‘న’ని మైనస్ చేసేసి అక్కడ ‘బు’ పెడితే ?
బు-ర-ద
బురద = మట్టి+నీళ్లు
మట్టి పక్కన ఒక ✊🏼
నీళ్ల పక్కన ఒక 🥛
తగిలిస్తే ఆ ఈక్వేషనేవన్నా మారుతుందా? మారదు.
మారకపోగా బురద సరైన పాళ్ళలో తయారౌతుంది. కదా !!!
చూద్దాం! 2019లో న్యూమరాలజీ ఏవన్నా మారుతుందేమో !!
‘ నారదుల వారి మెయిన్ డ్యూటీ ఏంటీ? కలహాలు పెట్టుట.
నారదులవారు వున్నచోట కలహాలు కాపురము చేయును. ‘
పొగరు తలకెక్కితే దించును
లోక కళ్యాణాన్ని సాధించును
ఇక గ్లాసు నుపయోగించి దప్పిగొన్నవారు కుండలో నీళ్ళు త్రాగి హాయినొందెదరు .
కేంద్రం కుండైతే గ్లాసు ఆంధ్ర రాష్ట్ర మన్నమాట .
ఆంధ్ర రాష్ట్ర ప్రజల దాహార్తి గ్లాసుతోనే తీరును
LikeLike
కుండ మూత తీయదు కేంద్రం, బాబుగారి గ్లాసుకి చిల్లుందని దాని భయం(ట) పాపం!!
లోక కళ్యాణం అంటే నార (లోకేషు) ( పవన్) గ్లాసులో చేరడమని అర్థం తీయవచ్చునా మాస్టారూ!😀
LikeLike