వ🦌న🌳వి🐾హా🌾రం🦋 – పడగ లేని పాము – చెట్టు దిగిన కప్ప


వనాలు, వన్య జీవుల గురించి తెలుగులో రచనలు తక్కువ. కానీ అవంటే ఇష్టం, ఆసక్తీ లేని తెలుగువాళ్ళు కూడా తక్కువే అనేది నా అనుమానం కాదు, అభిప్రాయం. అందుకే నా వనసంచారాలని తెలుగు వాళ్ళతో పంచుకోవాలని YVR Walks with Nature అనే నా ఆంగ్ల బ్లాగుకి తెలుగు జోడించి ఆంగ్లాంధ్ర బ్లాగుగా బాగు చేశాను. నా అం’తరంగా’లు చదువుతున్న చదువరులని నాతో వనసంచారాలకి ‘తీసుకెళ్ళా’లనిపించింది. అంతకంటే ఇంకేంలేదు. ఇదుగో ఇక్కడ 👇క్లిక్కితే – you can join me on my Nature walks, Welcome🤗 –

https://yvrwalkswithnature.wordpress.com/2018/10/05/%F0%9F%90%8Dbronze-back-vs-golden-tree-frog%F0%9F%90%B8/

Happy🖐😀Reading

🐠🌷🦌🌲🦅🌻🐻🌵

20 thoughts on “వ🦌న🌳వి🐾హా🌾రం🦋 – పడగ లేని పాము – చెట్టు దిగిన కప్ప

 1. Zilebi

  పాములు కప్పలు బాగుం
  డే! మీ ఫోటో యు సందడే “సన్ డే” యే
  గోమాతలు గలవాండీ
  యేమైనా కనబడంగ యెట్టండొకటీ 🙂

  జిలేబి

  Like

  Reply
  1. YVR's అం'తరంగం' Post author

   థాంక్యూ జిలేబిగారండీ
   గోమాతంటే ఇక్కడ cow+ మేతండి
   ప్లాస్టిక్ మేతా కుంకుమ పూజా డ్రామాల్లేవండీ
   గడ్డిని మేపి, బీఫునుకోరే బిజినెస్ ప్లేసండీ

   జిలేబిగారు ఆంగ్లబ్లాగుకి ఆంగ్ల పద్యం రాస్తానంటే ప్లీజ్ గో ఎహెడ్

   Like

   Reply
   1. nmraobandi

    పాము కప్పను బట్టె మామి సామికి తట్టె
    గోట కెలికెను తుట్టె సారొవ్యి’యారో’ !

    తేనె మునిగెను రొట్టె నోట పదమును బెట్టె
    మురిసి రాయను బట్టె సారొవ్యి’యారో’ !

    ఆంగ్ల పద్యము కట్టె ఆంధ్ర జనమును కొట్టె
    అంధకారము చుట్టె సారొవ్యి’యారో’ !

    బ్లాగు జనులను కొట్ట బుసగొట్ట రేపెట్ట
    మనసాయె మీకెట్ట సారొవ్యి’యారో’ !

    కందిరీగల తుట్టె కొట్టగా మీరిట్టె
    ఏమి భాగ్యము పట్టె సారొవ్యి’యారో’ !

    ఏమి మోదము ముట్టె మాది ముంచగ పుట్టె
    న్యాయమా మీకిట్ట సారొవ్యి’యారో’ !

    donno what’s come off me
    donno what’s become of me …
    🙂

    మా కూనలమ్మ మామికి ప్రేమతో …

    Like

    Reply
    1. YVR's అం'తరంగం' Post author

     సార్, జిలేబిగారు ఆంగ్ల పద్యం రాయకపోతే మీకీ వెరైటీ రచనకి ఐడియా వచ్చేదా చెప్పండి? నారదులవారిదంతా లోకకళ్యాణ కార్యక్రమమే🙏

     Like

     Reply
     1. nmraobandi

      thank you sir … 🙂

      of late, it’s so painful to open
      maalika and read the disgusting
      comments coming our way. don’t
      feel like opening the blog amidst
      such unhealthy atmosphere.
      hoping for good days in blogs ahead …

      Like

      Reply
      1. Zilebi

       మాలికను చూడ లేనయ!
       చాలిక అనిపించె నాకు చదువను కాలే
       మాలావు బండి వరులే
       గోలల తట్టుకొనలేక గొల్లుమనిరిగా ! 🙂

       జిలేబి

       Like

      2. విన్నకోట నరసింహారావు

       I fully agree with you nmraobandi garu.

       Like

      3. Zilebi

       బండి వారి
       విన్నపాలను
       మా మాలిక వారు
       కన్సిడర్ చేసినట్డున్నారు 🙂

       జిలేబి

       Like

 2. Zilebi

  సుంగై‌బులో జిలేబీ
  వాంగో వాంగో విలేజి పారుంగో గో
  పాంగనలు లేరు కానీ
  సాంగోపాంగముగ సాగు సంభారమ్మోయ్! 🙂

  జిలేబి

  Like

  Reply
  1. YVR's అం'తరంగం' Post author

   లలితగారూ, హైకూలో రెండర్ధాలు కుదిరాయి
   👌👌👌👌👌👌
   Pray for the prey to R.I.P
   Pray for the predator to never be one.
   మనుషులు ప్రకృతిని జయించాం అనుకుంటారు కానీ లోతుగా ఆలోచిస్తే ప్రేయర్ ఒక్కటే మనిషిలో ప్రకృతికి అతీతమైన గుణం అనిపిస్తుంది.
   నెనరులు

   Like

   Reply
   1. Zilebi

    మీరేమో R.I.P ల గురించి మాట్లాడతా వున్నారు.
    సభలో నమో యైపీ ల కై పీ లే తేలిపోతా వుండాయి.
    మీరూ ఆ I.P. ” ల గురించే నా మాట్లాడుతుంట ? 🙂
    జిలేబి


    https://polldaddy.com/js/rating/rating.js

    Like

    Reply
 3. Zilebi

  చాడీల్బల్కుచు వీధిలోన బడి గాచారంబులన్ దోడుచున్
  గోడల్దాటుచు హద్దు దాటి నగరిన్ గూడారముల్ లేపుచున్
  జాడాచేయుచు బోవ గాన భళిరా జాటీని చాటంగ మా
  రౌడీనిద్రను వీడ గాను కత ధారాళమ్ముగా మారెగా !
  చీర్స్ టు మనవడు 🙂
  జిలేబి”


  https://polldaddy.com/js/rating/rating.js

  Like

  Reply
 4. Chandrika

  ఏ డిస్కవరీ ఛానల్ లో ఇలాంటి దృశ్యాలు చూస్తుంటేనే బాధగా ఉంటుంది. ఎంత ప్రకృతి సహజమైనా లైవ్ గా చూస్తే ఇంకెంత బాధగా ఉంటుందో. మా అమ్మాయి వాళ్ళ స్కౌట్ వారితో ఇంటి దగ్గర ఉన్న పార్కులో ఇదే దృశ్యం చూసి వచ్చింది. నేను ‘అయ్యో పాపం కప్ప’ అంటే , ‘That’s how it is!! Ecology’ అని చాలా సులువుగా చెప్పింది. మీ ఫోటోగ్రఫీ బ్రహ్మాండం !!

  Like

  Reply
  1. YVR's అం'తరంగం' Post author

   థాంక్ యూ అండీ! ఆ కప్పని రక్షించలేకపోయిన ఫీలింగ్ (గిల్టీ ఫీలింగ్ కాదు) వల్ల నిన్న ఒక పని చేశాను. వీలైతే ఇక్కడ https://yvrwalkswithnature.wordpress.com/2018/10/24/hope-the-%f0%9f%a6%8bgrass-yellow%f0%9f%a6%8b-flies-again/ చూడండి.🙏😊

   Like

   Reply
   1. Zilebi

    సీతాకోక చిలుక లా
    రా! తరముగ వైవియారు రాస్తా లోనన్
    హాతువు చిత్రముల మరువ
    మీ తావిని యద్ది నారు మించారగనన్ 🙂

    జిలేబి

    Like

    Reply

Hi, _/\_ :-) Thank you for coming this far in the post ;-) I do appreciate people who stimulate my creativity & make me think on a deeper level. Your rating this post helps. _/\\_ :-)

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s