మది నిండిన మురళీధరుడు నా చేతిగీతలలో ”గీతా”చార్యుడై …

Published by YVR's అం'తరంగం'

These little thoughts are the rustle of leaves; they have their whisper of joy in my mind...

13 thoughts on “మది నిండిన మురళీధరుడు నా చేతిగీతలలో ”గీతా”చార్యుడై …

    1. నీహారిగ్గారూ, తను
      గీతాబోధకుడు కదా! సింబాలిగ్గా ఉంటుందని + ఎవరో పోయినప్పుడు తప్ప గీతని చదివే/వినేవాళ్ళు తగ్గిపోయారని నిరసన వ్యక్తం చెయ్యడానికి అలా కనిపిస్తున్నాట్ట. 😊

      Like

    2. పాలు, వెన్న మానేసి డైటింగ్ మొదలెట్టాడేమో నీహారిక గారూ 🙂?
      చివర్లో నమస్కారం చేస్తున్న బొమ్మని మీ self-portrait గా గీస్తే బాగుండేదిగా YVR గారూ 🙂? పనిలో పనిగా మాకు మీ ‘ముఖ’ పరిచయం జరిగేది కదా 🙂.

      Like

      1. Thank you VNR sir. self portrait వేసేంత ప్రావీణ్యత లేదండి. ఎలక్ట్రానిక్ గీతలు ఎందుకో కాస్త వస్తున్నాయి. కాయితం మీద ఈ మాత్రం కూడా రాదు.

        Like

    3. నీహారిగ్గారూ మరో ఐడియా. మది నిండా మురళీధరుడే అన్నాను కదా, మరి రాను రాను ఇరుకైపోతున్న మానవ హృదయాల్లో పట్టాలంటే జీరో సైజుకి తగ్గక తప్పదు అనుకున్నాడేమో పాపం. 😊

      Like

      1. మురళీధరుడిని అందరి హృదయాలలోకి ఇరికించాలనే మీ ప్రయత్నం హర్షణీయమే కానీ పుల్లలాగా ఉండి పుల్లలు పెట్టేస్తాడేమోనండీ ?

        https://polldaddy.com/js/rating/rating.js

        Like

  1. గో గోప గోపికా రాగ రంజిత బృంద
    బృందావన విహారి ! నందబాల !
    ఎల్ల లోకాలను పిల్లన గ్రోవితో
    రాసకేళుల దేల్చు రాగ హేల !
    ఒక్కసారైన ని న్నక్కున జేర్చుకో
    నారాట పడు జగన్నాధ ! కృష్ణ !
    అందినట్లే యంది అందెనో లేడొ యన్
    సందేహమున ముంచు అందగాడ !
    భక్తి వల వేసితే గాని పట్టువడని
    భాగవతుడవు కృష్ణ ! మా వైవియారు
    చేతి గీతల మాయలో చిక్కినావ ,
    ‘ గీతగోవిందు ‘ డైతివా , కృష్ణ ! కృష్ణ !

    https://polldaddy.com/js/rating/rating.js

    Liked by 1 person

    1. అద్భుతం మాస్టారు. గీతల లో నెలకొన్న గీతాగోవిందుడు మీ పద్యాల విందులందుకుని ఆనందపు చిందులు వేస్తున్నాడు.🙏🙏🙏🙏
      ⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘

      Like

  2. నారదాయ నమః

    పిడికిలి లో బట్టు నడుము
    లడుగడుగున గాన కృష్ణ ! లయమై నినుగూ
    డ డుబుక్కున స్లిమ్ లైనరు
    నడుముగ గీచితనయా!మనసున గనకుమా 🙂

    జిలేబి

    Like

  3. మీరు చాలా అద్భుతం అండీ. ఒక్కపట్టున మొత్తం చదివేసాను. మట్టిబుర్ర కొంచం కొంచంగా అర్థం అవుతున్నట్టు అనిపిస్తున్నదండీ. మీకు సహస్ర కోట్ల.. వందనాలు..
    నన్ను వేయగలరేమో చూడాలని ఉన్నది. (క్షమించండి తప్పైతే)
    అనిల

    Like

Hi, _/\_ :-) Thank you for coming this far in the post ;-) I do appreciate people who stimulate my creativity & make me think on a deeper level. Your rating this post helps. _/\\_ :-)

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

vedika

your forum for critical and constructive writings

నా కుటీరం

సమాజం, సాహిత్యం, సౌందర్యం

Kadhana Kuthuhalam

మరపురాని కథలను మళ్ళీ చదువుదాం.!

🌿🐢YVR's 👣Walks🐾With🌾Nature🐌🍄

🌻Look deep into nature, and then you will understand everything better 🌹 👨‍🔬Albert Einstein👨‍🏫

ఉహల ఊసులు

కవిత్వం, వంటా - వార్పు, మనసులో మాటలు, అక్కడ - ఇక్కడ

Prasad Oruganti

“I've learned that people will forget what you said, people will forget what you did, but people will never forget how you made them feel”— Maya Angelou

A Birder's Notebook

"Learning to bird is like getting a lifetime ticket to the theater of nature".

SEEN ALONG THE TRAIL

"I am at home among trees." ~ J.R.R. Tolkien

BUDGET BIRDERS

birding the world on a budget

Mike Powell

My journey through photography

Birder's Journey

"You must have birds in your heart before you can find them in the bushes." -- John Burroughs (Journal of the Outdoor Life, v20, 1923, p. 137)

Singapore Bird Group

The blog of the NSS Singapore Bird Group

MORGAN AWYONG

little truths . little deaths

Animals in South-East Asia

By Andrew Rhee (http://blog.daum.net/fantasticanimals)

Singapore Birds Project

Singapore birds information for birders by birders

Life is a poetry

Life is a beautiful journey. Live, discover, feel and fall in love with it

Why watch wildlife?

A site dedicated to watching wildlife

Discover

A daily selection of the best content published on WordPress, collected for you by humans who love to read.

Gangaraju Gunnam

What I love, and mostly, what I hate

చిత్రకవితా ప్రపంచం

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

సాహితీ నందనం

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

బోల్డన్ని కబుర్లు...

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

SAAHITYA ABHIMAANI

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

లోలకం

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

కష్టేఫలి

సర్వేజనాః సుఖినోభవంతు

zilebi

Just another WordPress.com site

కష్టేఫలే

సర్వేజనాః సుఖినోభవంతు

అంతర్యామి - అంతయును నీవే

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

ఎందరో మహానుభావులు

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

వరూధిని

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

హరి కాలం

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

The Whispering

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

Satish Chandar

Editor. Poet. Writer

పిపీలికం

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

పని లేక..

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

గురవాయణం

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

పక్షులు

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

ఆలోచనలు...

అభిమానంతో మీ ప్రవీణ.....

Vu3ktb's Blog

Just another WordPress.com weblog

ఆలోచనాస్త్రాలు

............... ప్రపంచంపై సంధిస్తా - బోనగిరి

abhiram

album contains photos of my thoughts & feelings

<span>%d</span> bloggers like this: