నీహారిగ్గారూ, తను
గీతాబోధకుడు కదా! సింబాలిగ్గా ఉంటుందని + ఎవరో పోయినప్పుడు తప్ప గీతని చదివే/వినేవాళ్ళు తగ్గిపోయారని నిరసన వ్యక్తం చెయ్యడానికి అలా కనిపిస్తున్నాట్ట. 😊
పాలు, వెన్న మానేసి డైటింగ్ మొదలెట్టాడేమో నీహారిక గారూ 🙂?
చివర్లో నమస్కారం చేస్తున్న బొమ్మని మీ self-portrait గా గీస్తే బాగుండేదిగా YVR గారూ 🙂? పనిలో పనిగా మాకు మీ ‘ముఖ’ పరిచయం జరిగేది కదా 🙂.
మీరు చాలా అద్భుతం అండీ. ఒక్కపట్టున మొత్తం చదివేసాను. మట్టిబుర్ర కొంచం కొంచంగా అర్థం అవుతున్నట్టు అనిపిస్తున్నదండీ. మీకు సహస్ర కోట్ల.. వందనాలు..
నన్ను వేయగలరేమో చూడాలని ఉన్నది. (క్షమించండి తప్పైతే)
అనిల
Hi, _/\_ :-) Thank you for coming this far in the post ;-) I do appreciate people who stimulate my creativity & make me think on a deeper level. Your rating this post helps. _/\\_ :-) Cancel reply
కృష్ణుడేవిటండీ మరీ పుల్లలాగా సన్నబడిపోయాడూ ? సిక్స్ పాక్ ట్రై చేస్తున్నాడా ?
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
నీహారిగ్గారూ, తను
గీతాబోధకుడు కదా! సింబాలిగ్గా ఉంటుందని + ఎవరో పోయినప్పుడు తప్ప గీతని చదివే/వినేవాళ్ళు తగ్గిపోయారని నిరసన వ్యక్తం చెయ్యడానికి అలా కనిపిస్తున్నాట్ట. 😊
LikeLike
పాలు, వెన్న మానేసి డైటింగ్ మొదలెట్టాడేమో నీహారిక గారూ 🙂?
చివర్లో నమస్కారం చేస్తున్న బొమ్మని మీ self-portrait గా గీస్తే బాగుండేదిగా YVR గారూ 🙂? పనిలో పనిగా మాకు మీ ‘ముఖ’ పరిచయం జరిగేది కదా 🙂.
LikeLike
Thank you VNR sir. self portrait వేసేంత ప్రావీణ్యత లేదండి. ఎలక్ట్రానిక్ గీతలు ఎందుకో కాస్త వస్తున్నాయి. కాయితం మీద ఈ మాత్రం కూడా రాదు.
LikeLike
నీహారిగ్గారూ మరో ఐడియా. మది నిండా మురళీధరుడే అన్నాను కదా, మరి రాను రాను ఇరుకైపోతున్న మానవ హృదయాల్లో పట్టాలంటే జీరో సైజుకి తగ్గక తప్పదు అనుకున్నాడేమో పాపం. 😊
LikeLike
మురళీధరుడిని అందరి హృదయాలలోకి ఇరికించాలనే మీ ప్రయత్నం హర్షణీయమే కానీ పుల్లలాగా ఉండి పుల్లలు పెట్టేస్తాడేమోనండీ ?
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
పొరపాటున ఇక్కడ పేస్టయింది . తీసివేయండి .
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
గో గోప గోపికా రాగ రంజిత బృంద
బృందావన విహారి ! నందబాల !
ఎల్ల లోకాలను పిల్లన గ్రోవితో
రాసకేళుల దేల్చు రాగ హేల !
ఒక్కసారైన ని న్నక్కున జేర్చుకో
నారాట పడు జగన్నాధ ! కృష్ణ !
అందినట్లే యంది అందెనో లేడొ యన్
సందేహమున ముంచు అందగాడ !
భక్తి వల వేసితే గాని పట్టువడని
భాగవతుడవు కృష్ణ ! మా వైవియారు
చేతి గీతల మాయలో చిక్కినావ ,
‘ గీతగోవిందు ‘ డైతివా , కృష్ణ ! కృష్ణ !
https://polldaddy.com/js/rating/rating.js
LikeLiked by 1 person
👏👏👏👏
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
అద్భుతం మాస్టారు. గీతల లో నెలకొన్న గీతాగోవిందుడు మీ పద్యాల విందులందుకుని ఆనందపు చిందులు వేస్తున్నాడు.🙏🙏🙏🙏
⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘
LikeLike
👏👏👏👏
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
నారదాయ నమః
పిడికిలి లో బట్టు నడుము
లడుగడుగున గాన కృష్ణ ! లయమై నినుగూ
డ డుబుక్కున స్లిమ్ లైనరు
నడుముగ గీచితనయా!మనసున గనకుమా 🙂
జిలేబి