పాపం గవర్నర్లు ఏంచేస్తారండీ? వాళ్ళ స్వామిభక్తి వాళ్ళది. అదీకాక పూర్వం అనేక గవర్నర్లు పాటించిన “సాంప్రదాయమే ” ఆయన పాటించాడు.
అమ్ముడుపోయే గుర్రాలు, గోడలు దూకే కోతులూ వుండకపోవా, మన స్వామిభక్తి చూపించే ఛాన్స్ ఇవ్వకపోవా అన్న ఆశ వాళ్ళకీ ఉంటుంది కదా!?
అర్ధం చేసుకోరూ…
// “ …….. జిలేబీ లక్షణాలొచ్చేస్తున్నాయోచ్ “ // అన్న “జిలేబి” గారి వ్యాఖ్యపై నా ఈ స్పందన 👇.
సంబడం బానే ఉంది. కానీ “కన్వర్షన్స్” మరీ ఎక్కువయిపోతున్నాయి అధ్యక్షా 🙁 ☝.
రాజ్యం .. మోసభోజ్యం .. అనుకుంటుండండి, విచారం కాస్త తగ్గుతుంది.
https://polldaddy.com/js/rating/rating.js
https://polldaddy.com/js/rating/rating.js
https://polldaddy.com/js/rating/rating.js
https://polldaddy.com/js/rating/rating.js
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
వీరభోజ్య రాజకీయాలు తప్పించుకుందామంటే మోసభోజ్యాల్లో ఇరుక్కున్నామనమాట
పాతదే బెటరేమో !!
LikeLike
—
ప్రజలు మూర్ఖులు! గెలిపింప పాలకులను
నాట లాడుచుండిరి ‘కర ‘ నాట ‘కమల ‘!
రాజకీయము మనదయ్యె రాజ భోజ్య
ముగ జిలేబి జనుల తోడు ముద్దు గాన 🙂
జిలేబి
LikeLike
జిలేబిగారు, మీ పద్యపాదాన్ని కొంచెం విరిచి మీకో సమస్య ఇస్తున్నా.😁 పద్యం ఒకటి వేసుకోండి.👇
కర నాటక
మలరాజకీయము
LikeLike
నేను కొంత సోఫిస్టికేటడు గా చెప్పా
మీరు బండారం బయటెట్టేసారు 🙂
జిలేబి
LikeLiked by 1 person
పద్యాల్లో సోఫిస్టికేటెడ్ గా చెప్తే అర్ధమయ్యే నాయకులు ఉండేవార్టండి పూర్వం.
భోజ మహారాజు, రాయలు, etc. 😉
LikeLike
జిలేబిగారు, సోఫిస్టికేషన్ ఎలాగూ పోయిందన్నారు కదాని ఇలా ఎదో కిట్టించేసాను —
కర(✋)నాటకమునీ పరి కమలమూహించలే
క, మలరాజకీయాలగూలి
కంకటిల్లె
LikeLike
మల రాజకీయం చేసిన గవర్నర్ ని కరం తో కాదు చెప్పుతో కొట్టాలని ఉంది.
LikeLike
పాపం గవర్నర్లు ఏంచేస్తారండీ? వాళ్ళ స్వామిభక్తి వాళ్ళది. అదీకాక పూర్వం అనేక గవర్నర్లు పాటించిన “సాంప్రదాయమే ” ఆయన పాటించాడు.
అమ్ముడుపోయే గుర్రాలు, గోడలు దూకే కోతులూ వుండకపోవా, మన స్వామిభక్తి చూపించే ఛాన్స్ ఇవ్వకపోవా అన్న ఆశ వాళ్ళకీ ఉంటుంది కదా!?
అర్ధం చేసుకోరూ…
LikeLike
మీరెంత వీర భోగ వసంతరాయలైతే (Y VR) మటుకు ఈ పున: పద్య రిక్వెస్టులేవిటండీ..ఆవిడెట్లాగూ వ్రాస్తారు కదా ?
LikeLike
.
భోగ (యోగ – ) వీర Y
వసంత V
రాయలు R
!
నీహారిక గారికి కూడా జిలేబీ లక్షణాలొచ్చేస్తున్నాయోచ్ 🙂
జిలేబు
LikeLike
ఛ…నిన్న చాలాసేపు ఆలోచించాను. యోగ తట్టనేలేదు…ఇదే ఫిక్సయిపోదాం….
యోగ వసంత రాయల వారు.
https://polldaddy.com/js/rating/rating.js
LikeLiked by 1 person
👌 నీహారిక గారూ.
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
సంబడం బానే ఉంది. కానీ “కన్వర్షన్స్” మరీ ఎక్కువయిపోతున్నాయి అధ్యక్షా 🙁 ☝️.