వైవీఆర్ గారు
విన్నకోట వారి కోరికను తీర్చారు . అందుకు మీకు ధన్యవాదాలు.
బాలాంత్రపు వారికి నివాళి.
గొల్లపూడి వారి కాలమ్ వీరి గురించి తప్పక కవర్ చేస్తుందనుకుంటా .
జిలేబి
వీఎన్నార్ గారు, మీ సంకల్పం నా ద్వారా, ఉడతా భక్తిగానే అయినా, సిద్ధించడం భలే ఉంది సర్ .
జిలేబిగారన్నట్టు గొల్లపూడిగారి ద్వారా మీ కోరిక నిజంగా నెరవేరుతుంది.
నివాళి వస్తే బాగుంటుందని నేను అనడం, అప్పుడే మీ పోస్ట్ రావడం … కాకతాళీయం. థాంక్స్.
గొల్లపూడి గారి స్వంత బ్లాగ్ లో రెండు మూడేళ్ళ నుండీ అప్డేట్స్ లేవండి. “కౌముది” వెబ్ మాసపత్రిక లో వారి కాలమ్ వారం వారం మాత్రమే వచ్చే శీర్షిక. మీరు ఈ రోజు ఘటించిన నివాళి సకాలంలో జరిగినది.
_/\_ వీరి గురించి నాకు కూడా మీలాగే కొన్ని మాత్రమే తెలుసు. బాధాకరం ఏంటంటే మనుష్యులు బ్రతికున్నపుడు మాట్లాడని వారు. పోయిన తరువాత ఎన్ని విషయాలు చెబుతారో. బ్రతికున్నపుడే చెబితే బావుంటుంది కదా అనిపిస్తుంది. కొంతలో కొంత నయం. వీరి గురించి గురించి ఈ మధ్యే తెలుసుకున్నాను. మైథిలి అబ్బరాజు గారు రెండేళ్ల క్రితం అనుకుంటాను. సారంగలో ‘నూరేళ్ళ రజని’ అని ఒక వ్యాసం వ్రాసారు.
Hi, _/\_ :-) Thank you for coming this far in the post ;-) I do appreciate people who stimulate my creativity & make me think on a deeper level. Your rating this post helps. _/\\_ :-) Cancel reply
చక్కటి నివాళి, YVR గారూ 🌼🌼.
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
విన్నకోటవారికి ధన్యవాదాలు 🙏
LikeLike
వీఎన్నార్ గారు, మీకు రజనీకాంతరావుగారు గురించి బాగా తెలిసేవుంటుంది. ఈ వ్యాఖ్యల ద్వారా పంచుకోమని మనవి.
LikeLike
వైవీఆర్ గారు
విన్నకోట వారి కోరికను తీర్చారు . అందుకు మీకు ధన్యవాదాలు.
బాలాంత్రపు వారికి నివాళి.
గొల్లపూడి వారి కాలమ్ వీరి గురించి తప్పక కవర్ చేస్తుందనుకుంటా .
జిలేబి
https://polldaddy.com/js/rating/rating.js
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
జిలేబిగారు, వారేం కోరారు?నేనేం తీర్చానండి ? అందుకు మీ ధన్యవాదాలేమిటి?కాస్త పద్యభాషలో చెప్పాడు డీకోడ్ చేసుకుంటాను .😆
LikeLike
// “జిలేబిగారు, వారేం కోరారు?నేనేం తీర్చానండి ?” //
ఈ లింక్ లోని వ్యాఖ్యలు చూడండి.
https://varudhini.blogspot.in/2018/04/blog-post_20.html?showComment=1524489030699#c5818409971012550213
LikeLike
వీఎన్నార్ గారు, మీ సంకల్పం నా ద్వారా, ఉడతా భక్తిగానే అయినా, సిద్ధించడం భలే ఉంది సర్ .
జిలేబిగారన్నట్టు గొల్లపూడిగారి ద్వారా మీ కోరిక నిజంగా నెరవేరుతుంది.
LikeLike
నివాళి వస్తే బాగుంటుందని నేను అనడం, అప్పుడే మీ పోస్ట్ రావడం … కాకతాళీయం. థాంక్స్.
గొల్లపూడి గారి స్వంత బ్లాగ్ లో రెండు మూడేళ్ళ నుండీ అప్డేట్స్ లేవండి. “కౌముది” వెబ్ మాసపత్రిక లో వారి కాలమ్ వారం వారం మాత్రమే వచ్చే శీర్షిక. మీరు ఈ రోజు ఘటించిన నివాళి సకాలంలో జరిగినది.
LikeLike
అవునండి. ఆకాశవాణిని వాణి వీణగా మలిచినవారి గురించి చెప్పాలంటే గొల్లపూడిగారే చెప్పాలి.
గొల్లపూడిగారు రాసేది అందరికీ తెలియనివి చెప్పడానికీ, నేను రాసేది నాకేం తెలియదో ప్రకటించడానికీను.😊
LikeLiked by 1 person
ఇంత గొప్పవాళ్ళు పద్మ బహుమతుల వాళ్ళకి ఎందుకు కనిపించరో? శిఖరమానుడికి చక్కటి నివాళి.
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
అన్యగామిగారు నెనర్లు.
LikeLike
ఇంత గొప్పవాళ్ళు పద్మ బహుమతుల వాళ్ళకి ఎందుకు కనిపించరో? శిఖరమానుడికి చక్కటి నివాళి.
LikeLike
_/\_ వీరి గురించి నాకు కూడా మీలాగే కొన్ని మాత్రమే తెలుసు. బాధాకరం ఏంటంటే మనుష్యులు బ్రతికున్నపుడు మాట్లాడని వారు. పోయిన తరువాత ఎన్ని విషయాలు చెబుతారో. బ్రతికున్నపుడే చెబితే బావుంటుంది కదా అనిపిస్తుంది. కొంతలో కొంత నయం. వీరి గురించి గురించి ఈ మధ్యే తెలుసుకున్నాను. మైథిలి అబ్బరాజు గారు రెండేళ్ల క్రితం అనుకుంటాను. సారంగలో ‘నూరేళ్ళ రజని’ అని ఒక వ్యాసం వ్రాసారు.
LikeLike
థాంక్యూ చంద్రికగారు. మీరన్నది నిజం.
LikeLike
YVR గారూ, అలనాటి ప్రముఖులు కొందరి గురించిన విశేషాలు “శోభనాచల” బ్లాగ్ లో వెంకటరమణ గారు సమర్థవంతంగా వ్రాస్తుంటారు. వీలయితే చూడండి.
http://sobhanaachala.blogspot.in/search/label/రజని