వచ్చే ఎన్నికల్లో ఓట్లు టీడీపీ, వైఎస్సార్సీపీ, జనసేనల మధ్య ఓట్లు సీట్లు ఎలా చీల్చి తిరిగి కేంద్రంలో అధికారం ఏ పార్టీ కి వస్తే ఎలాంటి సర్దుబాట్లు చేసుకోవాలనే ఆలోచనలే తప్ప ఇంకేమీ ఉడకట్లేదనిపిస్తోంది గురువుగారు.
ఉండవల్లి-పవన్-ప్రకాష్ నారాయణ గారు ఏదైనా మ్యాజిక్ చేస్తే తప్ప.🤔
Hi, _/\_ :-) Thank you for coming this far in the post ;-) I do appreciate people who stimulate my creativity & make me think on a deeper level. Your rating this post helps. _/\\_ :-) Cancel reply
వావ్
బోల్డన్ని కబుర్లు చెప్పారండి 🙂
జిలేబి
LikeLike
మరైతే ఓ పద్యం సంధించండి 😊
LikeLike
ఇవి నిజంగానే bold-అన్ని కబుర్లండి 🙂
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
గల్లా జయదేవ్ గారి స్పీచ్ విన్నాక …
LikeLike
అడిగితే కాదంటామా 🙂
ఓ మోడీ!వినుమయ్య! పొత్తులకికన్ గోరీలుతప్పవ్ సుమీ
మీ మోసంబిక సాగదయ్య భజనల్ మించారగన్ సేయమ
య్యా!మీదారిక మీది! తెల్గు ప్రజ సాయంబట్టరయ్యా !జయ
మ్మౌ మాదే యిక! భాజపా కిక సవాల్మారాష్ట్రమే కాచుకో
జిలేబి
LikeLike
జిలేబిగారి ఛాలెంజ్ టు మోడీ 👇
సమయంలేదు మిత్రమా!! పొత్తులా? కత్తులా? కందమా? కదనమా??
LikeLike
అసలు జిలేబి గారిని పార్లమెంట్ కి పంపించి, పద్యాలు చదివిస్తే కేంద్రం దిగి వచ్చేది. ఎవరైనా ఈ మాట చంద్రబాబు గారికి చెప్పండి.
https://polldaddy.com/js/rating/rating.js
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
అసలు జిలేబీ గారిని
పసగల్గిన పద్యములను పార్లియ మెంట్లో
నసగల్గించు కయిపు గు
చ్చి సిగదరగ చదివి వార్ని చించమన వలెన్ 🙂
జిలేబి
LikeLike
ఏదో ఉడుకుతోంది
LikeLike
వచ్చే ఎన్నికల్లో ఓట్లు టీడీపీ, వైఎస్సార్సీపీ, జనసేనల మధ్య ఓట్లు సీట్లు ఎలా చీల్చి తిరిగి కేంద్రంలో అధికారం ఏ పార్టీ కి వస్తే ఎలాంటి సర్దుబాట్లు చేసుకోవాలనే ఆలోచనలే తప్ప ఇంకేమీ ఉడకట్లేదనిపిస్తోంది గురువుగారు.
ఉండవల్లి-పవన్-ప్రకాష్ నారాయణ గారు ఏదైనా మ్యాజిక్ చేస్తే తప్ప.🤔
LikeLiked by 1 person
వింతలేం జరగవండి! నిజం నిష్టురంగా ఉంటుందంతే 🙂
LikeLike
—
నిజమన్నది నిష్టూరము !
భజన పరుల దేశము గద! వైవీ వినుమా !
గుజగుజపడు చుందురటన్
ప్రజలకు తెలియదయ చాట భారతమయ్యా !
LikeLike
జిలేబిగారు, మీరన్నట్టే జరిగి జనం మళ్ళీ కాంగ్రెస్ కి పట్టం కట్టేస్తారేమో. ఐనా ఏ రాయైతేనేంలెండి పళ్లూడగొట్టుకోడానికి ??
LikeLike
//భజన పరుల దేశము గద! వైవీ వినుమా !//
జనపరులు
భోజనపరులు
భజనపరులు
విభజనపరులు
అందరూ జనానికి పరులే
LikeLike
పరులే అందరును జిలే
బి రుసరుస వలదు భజనల బిగువుగ చేయన్
పరులందరు మన వాళ్ళై
పరిణామము చెందెదరు సెబాసన రమణీ 🙂
జిలేబి
LikeLike
ఎంత గట్టిగా భజన చెయ్యాలో, ఏంటో..
LikeLike
అలా జరిగితే అది ప్రస్తుత ప్రభుత్వపు
స్వయంకృతాపరాధమే
అనాలి.
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike