వాట్సప్ ముచ్చట్లు 5: ME=M(y)E(go)

matheson3

(Photo Courtesy : Google)

మొన్న మా వాట్సప్ గ్రూప్‌లో ఓ ఇంటరెస్టింగ్ డిస్కషన్ జరిగింది. సందర్భం ఏంటంటే గ్రూప్‌లో ఒకళ్ళ వివాహ రజతోత్సవం. క్లాసుమేట్‌కి ఒక్కొక్కరూ ఎవరి శైలిలో వారు అభినందనలు గుప్పిస్తున్నారు. ఒకతను – జిడ్డు కృష్ణమూర్తిగారి స్కూల్లో చదవు వల్ల అలవడిన మంచి కవితాత్మకత + సామాజిక స్పృహ + కరుణార్ద్ర హృదయం తన పోస్టుల్లో మామూలుగానే నింపుతూ ఉంటాడు – తన అభినందన సందేశాన్ని కూడా అలాగే మలిచాడు. అందులో మొదటివాక్యం – Our Friend _ _ _ _, A Deep and Beautiful Lake Filled with Wisdom and Wit (సౌందర్యం, గాంభీర్యం నిండిన సరోవరంలాంటి మనసున్న మన స్నేహితుడు _ _ _ _) నా దృష్టిని ఆకర్షించింది, ఆలోచనల్ని కదిలించింది. సరోవరానికి అందం, ఆకారం, అస్తిత్వం ఎలా వస్తాయి?ఒక మనసుకి ఆ సరోవరమంత సహజంగా భావసౌందర్యం, గాంభీర్యం ఎలా అలవడతాయంటూ ప్రశ్నలు కురిపించింది. ఇంతలో గ్రీటింగ్స్ అందుకుంటున్న స్నేహితుడి కృతజ్ఞతల రూపంలో వచ్చాయి సమాధానాలు. ఇలా 👇 –

(ఇంగ్లిష్‌ కాలమ్ అతను వాట్సప్ కోసం క్లుప్తంగా రాసినది. తెలుగుస్తంభం (కాలమ్ = స్తంభం అనే వుంది మరి ఆంధ్రభారతిలో) ఏమో నా సొంత ఆంధ్రీకరణం. ఏది సేఫ్ అనిపిస్తే అదే చదువుకోండి. 😆)

A lake,

Gets its depth from the geography

Its beauty is not its own, but of –

 • the reflections of sky, clouds and mountains
 • the rain and rivulets flowing into it
 • the wind appearing as its ripples
 • the life teaming within
 • the Sun, Moon and stars hovering over it
 • woods and the world surrounding it

What I think ‘I am’ is not me,
Its you, you ALL
my Society🙏
my Friends🙏
my Family 🙏
my World 🙏
You made the ‘Me’🙏
I am a mere me, just M(y)E(go) 🙏

సరోవరానికి అందం, గాంభీర్యం(లోతు) ఎలా వస్తాయి?

లోతు అనేది నైసర్గికంగా వచ్చిన లక్షణం. సరస్సు ఏర్పడాలంటే లోతుగా వున్న ప్రదేశం ఉంటేనేకదా సాధ్యమయ్యేది?

మరి సరోవరపు సౌందర్యం సంగతి?

లోతైన ప్రదేశంలో నిలిచిన నీళ్ళలో –

 • ప్రతిఫలించే నీలాకాశం, మేఘాలు, పర్వతాలు
 • అందులోకి ప్రవహించే వాగులు, వంకలు;
 • చిరుగాలి గిలిగింతలకి తొణికిన చిరునవ్వుల్లాంటి అలలు
 • కాసారమే సంసారంగా బ్రతికే జంతుపక్షిజలచరాదులు
 • తటాకాన్ని తమ వెలుగులతో నింపి, అందులో తమ ప్రతిబింబాల్ని చూసుకోవాటానికా అన్నట్టు అనుదినమూ అరుదెంచే సూర్య, చంద్రులు, తారావళి
 • కొలను చుట్టూ పరుచుకున్న హరిత ప్రకృతి

ఇవన్నీ లేకుండా సరోవరానికి ఒక ఉనికి, ఒక అస్తిత్వం, గుణగణాలు, … ఎలా వస్తాయి? అవేవీ లేనప్పుడు అది ఉట్టి నీరు అవుతుంది కానీ సరస్సు అవుతుందా?

మీరంతా ప్రశాంత సుందర మందిరమైన కొలనుగా చూస్తున్న నేను నిజంగా “ఆ నేను” కాను. ఒక అహాన్ని మాత్రమే.

నా గాంభీర్యత అని మీరంటున్న ఆ లోతు నాది కాదు. నా చుట్టూ ఉన్న సమాజం, ప్రపంచం ద్వారా నాకు సంక్రమించిన గుణం.

నా మానసిక సౌందర్యం అని మీరంటున్న గుణం అది నిజానికి నాకు తెలియకనే, నేను అడగకనే నా సమాజం, నా సంస్కృతి – అంటే మీరు, నా స్నేహితులు, నా కుటుంబం, నా ప్రపంచం – నాకు అందించి నాకు నేర్పించినవే.

నేను అనేవాడిని నిజంగా లేను. మీరు చూస్తున్న “నేను” నిజంగా మీ ప్రతిబింబమే.

నిజమేనేమో కదా? ఇలా ఆలోచిస్తే మనిషికి బ్రతుకు కాస్త ఈజీ అవుతుందేమో కదా?

అవ్వచ్చు.

ఇంతేసంగతులు. బై4నౌ. 🙏

Published by YVR's అం'తరంగం'

These little thoughts are the rustle of leaves; they have their whisper of joy in my mind...

10 thoughts on “వాట్సప్ ముచ్చట్లు 5: ME=M(y)E(go)

 1. నేనసలు నేను కాదయ !
  మేనియు ప్రకృతి దయ నరయ మెలపున్, ప్రతిబిం
  బానిని మీకందరికిన్
  నేనే జిడ్డును బిలేజిని జిలేబియునౌ 🙂

  జిలేబి

  Like

   1. త్రీజీ స్కాముల జేసె బి
    లేజి, జిలేబియను జిడ్డు లేమయు సుమ్మీ !
    గోజీ లారా రండిటు
    వాజమ్మకు శాస్తి జేయ వడివడి యిపుడే !

    జిలేబి

    Like

 2. “జేజి” కూడా కలపండి, 5జి అవుతుంది ☺.

  Like

Hi, _/\_ :-) Thank you for coming this far in the post ;-) I do appreciate people who stimulate my creativity & make me think on a deeper level. Your rating this post helps. _/\\_ :-)

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

vedika

your forum for critical and constructive writings

నా కుటీరం

సమాజం, సాహిత్యం, సౌందర్యం

Kadhana Kuthuhalam

మరపురాని కథలను మళ్ళీ చదువుదాం.!

🌿🐢YVR's 👣Walks🐾With🌾Nature🐌🍄

🌻Look deep into nature, and then you will understand everything better 🌹 👨‍🔬Albert Einstein👨‍🏫

ఉహల ఊసులు

కవిత్వం, వంటా - వార్పు, మనసులో మాటలు, అక్కడ - ఇక్కడ

Prasad Oruganti

“I've learned that people will forget what you said, people will forget what you did, but people will never forget how you made them feel”— Maya Angelou

A Birder's Notebook

"Learning to bird is like getting a lifetime ticket to the theater of nature".

SEEN ALONG THE TRAIL

"I am at home among trees." ~ J.R.R. Tolkien

BUDGET BIRDERS

birding the world on a budget

Mike Powell

My journey through photography

Singapore Bird Group

The blog of the NSS Singapore Bird Group

MORGAN AWYONG

little truths . little deaths

Animals in South-East Asia

By Andrew Rhee (http://blog.daum.net/fantasticanimals)

Singapore Birds Project

Singapore birds information for birders by birders

Life is a poetry

Life is a beautiful journey. Live, discover, feel and fall in love with it

cindyknoke.wordpress.com/

Photography and Travel

Why watch wildlife?

A site dedicated to watching wildlife

Discover WordPress

A daily selection of the best content published on WordPress, collected for you by humans who love to read.

Gangaraju Gunnam

What I love, and mostly, what I hate

చిత్రకవితా ప్రపంచం

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

సాహితీ నందనం

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

బోల్డన్ని కబుర్లు...

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

SAAHITYA ABHIMAANI

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

లోలకం

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

కష్టేఫలి

సర్వేజనాః సుఖినోభవంతు

zilebi

Just another WordPress.com site

కష్టేఫలే

సర్వేజనాః సుఖినోభవంతు

అంతర్యామి - అంతయును నీవే

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

ఎందరో మహానుభావులు

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

వరూధిని

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

హరి కాలం

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

The Whispering

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

Satish Chandar

Editor. Poet. Satirist

పిపీలికం

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

పని లేక..

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

గురవాయణం

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

పక్షులు

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

ఆలోచనలు...

అభిమానంతో మీ ప్రవీణ.....

Vu3ktb's Blog

Just another WordPress.com weblog

ఆలోచనాస్త్రాలు

............... ప్రపంచంపై సంధిస్తా - బోనగిరి

abhiram

album contains photos of my thoughts & feelings

%d bloggers like this: