మానవా!ఓ మానవా! బురిడీలు మానవా మానవా??


buridee

good

***

 

 

8 comments

 1. May the tribe of హెడ్ కానిస్టేబుల్ పటేల్ increase and prosper 👏👏.

  అతనికి బహుమతి ఏభైవేల రూపాయలా, ఏభైవేల రూపాయలా!!! అంతమంది స్కూలుపిల్లలను రక్షించిన సాహసవంతుడికి ఏభై లక్షలైనా తక్కువే అంటాను. బాంబ్ పట్టుకుని పరుగెడుతున్నప్పుడు అది (పాతదే అనుకోండి, అయినా ఇంకా ఫ్యూజ్ ఉన్నదేగా 😳) అతని చేతిలోనే పేలినట్లయితే అతని కుటుంబం గతి ఏమిటి?

  “టైటానిక్” సినిమాలో సీను గుర్తుందా? ఓడలోనుంచి దూకబోయిన హీరోయిన్ని రక్షించిన డికాప్రియో కి ఇరవై పౌండ్లు బహుమతిగా ఇవ్వబోతున్న వ్యక్తితో “నీతో ఎంగేజ్-మెంట్ అయిన అమ్మాయిని రక్షించిన మనిషికి ఇచ్చే బహుమతికి ప్రస్తుతం నడుస్తున్న రేటా అది?” అంటుంది. పైన పటేల్ వార్త చదువుతుంటే ఆ సీను గుర్తొచ్చింది.

  Liked by 1 person

 2. దిల్‌షుఖ్ నగర్ బ్లాస్ట్స్ లో కేంద్రం 2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి 6 లక్షలు ఇచ్చారు. చనిపోయిన 17 మందికి మరియు గాయపడిన వారికి కలిపి రెండు కోట్లు ఇచ్చారు. క్షతగాత్రులైనవారికి ఆరోగ్య శ్రీ ద్వారా రెండు కోట్లు చెల్లించారు.

  ఒక మనిషి రోడ్డు ప్రమాదం లో చనిపోయినా 2 లక్షలు ఇస్తారు. 400 మందిని కాపాడినందుకు ఎంత ఇచ్చినా తక్కువే !

  రజతం తెచ్చిన సింధుకే 2 కోట్లు ఇచ్చారు. దేశం పరువు ముఖ్యమా ? మనిషి ప్రాణం ముఖ్యమా ? పరువుకే రెండు కోట్లు చెల్లించారు.

  ఒక మనిషి ప్రాణం ఖరీదు రెండు లక్షలు …ఒక స్త్రీ శీలం ఖరీదు 14 లక్షల రూపాయలు (నిన్నటి తీర్పు ప్రకారం) …..ఒక దేశం పరువు ప్రతిష్టల ఖరీదు రెండు కోట్లు మరియు ప్రభుత్వ ఉద్యోగం !

  Liked by 1 person

 3. నీహారిక గారు,
  ప్రాణం కన్నా పరువుకే అధిక ఖరీదుల ఉంది అంటూ మంచి పాయింటు తెచ్చారు. ఓ చిన్న (??!!) సవరణ – ఒలింపిక్ రజతం సందర్భంగా సింధు కి దక్కిన నగదు పురస్కారాలు రెండు కోట్లు కాదు, మొత్తం 13 కోట్ల రూపాయలు – అందులో ప్రభుత్వాలు ఇచ్చినవే పది కోట్ల రూపాయలు – ఆంధ్ర మూడు, తెలంగాణా ఐదు, ఢిల్లీ రెండు. ప్లస్ హైదరాబాద్ లో వెయ్యిగజాల స్ధలం (ప్రభుత్వం ఇచ్చినది), అమరావతిలో వెయ్యిగజాల స్ధలం (ప్రభుత్వం ఇచ్చినది). ప్లస్ ఆం.ప్ర. ప్రభుత్వంలో ఉద్యోగం – అదీ డైరెక్ట్ గా డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం (ఆ అమ్మాయి ఆ ఉద్యోగంలో ఇటీవలే జాయిన్ అయింది కూడా). ఇప్పుడు ప్రపంచ పోటీలో కూడా రజత పతకం గెలుచుకుని తిరిగివస్తోంది. ఇంకెన్ని సత్కారాలు వేచి ఉన్నాయో! పోన్లెండి, దేశ పరువు ప్రతిష్ఠలను పెంచిన విజేతలను సత్కరించడంలో తప్పులేదు, చెయ్యాలి కూడా. కానీ తెగించి ఎంతోమందిని కాపాడిన హెడ్ కానిస్టేబుల్ పటేల్ కి ఏభై వేల రూపాయలు మాత్రమే ఇచ్చారని వింటుంటే బాధగా ఉంది. మనమూ, మన సెన్స్ ఆఫ్ ప్రపోర్షనూ !

  Liked by 1 person

  1. వీఎన్నార్ గారు & నీహారిక గారు ,
   ప్రభుత్వాలకి త్యాగాలకి విలువకట్టి అవమానించడం ఇష్టం ఉండదేమో. అవార్డు విలువ ఎంత ఎక్కువైతే అంత అవమానించినట్టని వీలైనంత తక్కువ ఇస్తారనుకుంటా.

   Like

 4. బురిడీలు జన్మ హక్కోయ్!
  గురువులము! జిలేబులైన గుత్తపు దాసీ
  పరివారము, వలయును మా
  కు రంజుగ రమణులు, రంతు, కులుకుచు బతుకన్ !

  జిలేబి

  https://polldaddy.com/js/rating/rating.js

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s