కప్పు🍵-లిప్పు-కాఫీ☕-సాసర్⛾ & 🎤 ది లెజెండ్స్ ఆఫ్ మ్యూజిక్ ♬


కప్పునైనా కాకపోతిని సరాగాల లిప్పుల తారాడగా

కాఫీనైనా కాకపోతిని సుస్వరాల గళముల జాల్వారగా

సాసరైనా కాకపోతిని లయలయలొలుకు చేతుల నర్తించగా

Musicoffee

 

6 thoughts on “కప్పు🍵-లిప్పు-కాఫీ☕-సాసర్⛾ & 🎤 ది లెజెండ్స్ ఆఫ్ మ్యూజిక్ ♬”

 1. బహుకాల దర్శనం. ఇన్ని రోజుల తర్వాత వచ్చి ఓ మూడు పాదాలు వ్రాసి “సశేషం” అంటారా, ఏం బాలేదు ! 🙂

  Like

 2. 🙏 సార్ నమస్కారం. ఈ మధ్య మైండ్ బ్లాంక్ అయిపోయి ఎం రాయాలో తెలీక బ్లాగ్ తెరవడం లేదు. అదిగో ఆ అక్కాచెల్లెళ్ల ఫోటో చూసే వరకూ.
  ఆ పైన ఎమ్మెస్ అమ్మ పిక్చర్ వెతికి పట్టుకున్నాను. ఆ వెతుకులాట లోనే కిశోర్ దా , ఎస్పీ బాలుల చిత్రాలు దొరికాయి. అప్పటికి కానీ కప్పునైనా కాకపోతిని ఐడియా రాలేదు. సశేషం ఎందుకంటే మళ్ళీ ఎప్పటికో మరో ఐడియా వస్తుందనే ఆశ నిలుపుకోడానికి 😁

  Like

 3. హ్హ హ్హ హ్హ, బాగుంది. రోజుకి కనీసం ఆరు కప్పుల స్ట్రాంగ్ కాఫీ సేవించండి, మైండ్ బ్లాంక్ అవకుండా అలర్ట్ గా, షార్ప్ గా ఉంటుంది, ఐడియాలు తోసుకుంటూ వస్తాయి. (మధ్యలో వచ్చిన అతిధులతో కలిసి తాగే కాఫీలు ఈ ఆరు లో లెక్క కట్టకూడదు ☺). అయినా కాఫీ మీద రిసెర్చ్ చెయ్యడంలో కాఫీ బోర్డ్ అంతటివారు మీరు, మీకు తెలియదా! ☺
  పై vintage ఫొటోలు బాగున్నాయి.

  Like

 4. రేటింగిస్తే పుణ్యము
  మా టెంకణ యంతరంగ మాలిక గనుడోయ్
  మేటరు తట్టగ బెడితి
  న్నీటీ కప్పుల జిలేబి నీరాజనమౌ !

  చీర్స్
  జిలేబి

  Liked by 1 person

  1. ధన్యోస్మి జిలేబిమాతా! నీ
   దయచే టెంకణమను ప
   దము నకర్ధము దెలిసెన్
   దండిగ మాబ్లాగున తేనీరు ద్రావ వెల్కమ్మమ్మా !

   Like

Leave a Reply to YVR's అం'తరంగం' Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s