వొచ్చేస్తన్నై!! వొచ్చేస్తన్నై!! స్వదేశీజీన్స్ వొచ్చేస్తన్నై!!!


స్వదేశీ జీన్స్ మార్కెట్లోకి వచ్చేసి యమా పాపులర్ ఐపోతే, అన్ని నిత్యావసర వస్తువులు, అలవాట్లు మారిపోతున్నట్టే వస్త్రధారణ విషయంలో కూడా జీన్స్ క్లాత్ తప్ప మరేం దొరకని పరిస్థితి ఏర్పడితే ఎలా ఉంటుందని ఓ సరదా ఊహ  –

blog-logo

Pictures Courtesy : Google

పోలవరంప్రాజెక్ట్ గురించి… బ్రహ్మంగారి కాలజ్ఞానంలో, నోస్ట్రడామస్ రాతల్లో..

Love for Earth అనే భూతయజ్ఞం : అపర మత్స్యావతారానికి “గజేంద్రమోక్షం”

…love for Nature, Beauty, Truth, Freedom and the underlying Oneness of all beings (YVR’s అం’తరంగం’)

2 thoughts on “వొచ్చేస్తన్నై!! వొచ్చేస్తన్నై!! స్వదేశీజీన్స్ వొచ్చేస్తన్నై!!!

 1. Zilebi

  జీన్సుల మార్చగ తరమా !
  జీన్సుల వేషము జిలేబి జీవుడు మారెన్
  చాన్సుగనౌ తక్దీరు,రొ
  మాన్సుల భరత భువినందు మనుజుల తీరున్ !

  జిలేబి

  Like

  Reply
 2. YVR's అం'తరంగం' Post author

  జిలేబిగారు, _/\_ మీ పద్య తాత్పర్యము ఈ క్రిందివిధముగా మాకర్ధమైనది –
  Genes అనేటటువంటి జీవనిర్మాణపదార్ధమును మార్చుట దుస్సాధ్యము. Jeans అనే వస్త్రములు ధరించుటయందు మాత్రమే జీవుడు మారెను. కాకతాళీయముగా లేక అకస్మాత్తుగా మారుచుండుదానినే ఇండియన్ల తీరు అందురని జిలేబివారి (మరియు తిరుమలేశులవారి 😉 ) భావము.
  తప్పులున్న మన్నించి తగిన వివరణమీయుడు. 🙂

  Like

  Reply

Hi, _/\_ :-) Thank you for coming this far in the post ;-) I do appreciate people who stimulate my creativity & make me think on a deeper level. Your rating this post helps. _/\\_ :-)

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s