టీ కప్పులో ట్సునామీ 6-తాగి ఫ్లైట్ నడిపే పైలట్స్‌‌‌ని ఏం చేస్తారో.. మీ ఇష్టం…😉


thoughts6

WHY(ఎందుకు)WE(మనం)ARE(ఉన్నాం)? 001

🤔Why(ఎందుకు)We(మనం)Are(ఉన్నాం)? 🤔 002

2 thoughts on “టీ కప్పులో ట్సునామీ 6-తాగి ఫ్లైట్ నడిపే పైలట్స్‌‌‌ని ఏం చేస్తారో.. మీ ఇష్టం…😉”

 1. విమానవెక్కడానికి కూడా భయమేస్తోంది. అసలు ఏ వాహనాన్నయినా తాగి నడపడం ప్రమాదకరం, నేరమున్నూ. లారీ డ్రైవర్లలో ఈ అలవాటు ఎక్కువని వింటుంటాం. ప్రైవేట్ బస్సుల డ్రైవర్లలో కొంతమంది ఏ ఢాబా దగ్గరో ఆపినప్పుడు చీకట్లో బస్సు వెనక నిలబడి గటగటా ఓ క్వార్టర్ సీసాడు మద్యం మింగెయ్యడం చూశాను.
  విమానాలు ‘తోలుకెళ్ళే’ పైలట్లు కూడా ఇలా చేస్తున్నారంటే బాధ్యతారాహిత్యం ఎంతగా పెరిగిపోయిందో అనిపిస్తోంది. చాలా ఏళ్ళ క్రితం ఓ ఇంగ్లీష్ నవలలో చదివాను (బహుశః ఆర్ధర్ హెయిలీ గారి Airport అనుకుంటాను, ఇప్పుడు సరిగా గుర్తులేదు) – తను ‘ తోలవలసిన ‘ విమానం బయలుదేరడానికి కనీసం 8 గంటల ముందు నుంచీ పైలట్ తాగకూడదు – అని. కొన్ని చోట్ల ఈ నిబంధన 12 గంటల ముందు నుంచీ అమల్లోకి వస్తుందట. మరి పైలట్లు డ్యూటీకి ఎయిర్‌పోర్ట్‌కి వచ్చినప్పుడు పరీక్షలేమీ జరపరా? లేక ఆ పరీక్షలు కూడా తూతూమంత్రంగా తయారయ్యాయా? ప్రమాదం జరిగితే ప్రయాణీకుల ప్రాణాల్తో బాటు తన ప్రాణం కూడా పోతుందనే ఇంగితజ్ఞానం కూడా లేదా?
  మద్యానికింతగా అలవాటు పడ్డవారికి ఉద్యోగంలో కొనసాగే అర్హతుండకూడదు. పట్టుబడ్డ పైలట్లని సస్పెండ్ చేస్తే సరిపోదు, వాళ్ళ పైలట్ లైసెన్సే రద్దు చేసెయ్యాలంటాను నన్నడిగితే (అలాగే బస్సు, లారీ డ్రైవర్ల లైసెన్సులు కూడా. జరిమానాలతో సరిపెట్టకూడదు). ‘ అయ్యో పాపం, ఉద్యోగం పోతే ఎలా ‘ అని అటువంటి వాళ్ళ మీద జాలి పడక్కరలేదు.

  Liked by 1 person

  1. థాంక్ యూ సర్, నరసింహా రావు గారు.
   లక్షలు సంపాదిస్తూ వందల ప్రాణాలతో ఒకేసారి చెలగాటమాడే ఇలాంటి పైలట్స్ నిజంగా దరిద్రులు.

   Like

Leave a Reply to విన్నకోట నరసింహారావు Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s