292929292929292929292929292929292929292929292929292929292929292929292929292929292929292929
Welcome to the 29th cup of Coffeethva! 🙂 టైటిల్ చూసి ఇదేదో ఐక్యరాజ్య సమితిని వెక్కిరించడం అనుకోకండి. ఏదో అక్రోనిమ్ కుదిరింది కదా అని అలా …. అంతే!
ఇరవై ఎనిమిదో కప్పుకాఫీ లాగిస్తూ డైనమిక్ పవర్ ఆఫ్ యూనివర్స్ అనేదాన్ని డిఫైన్ చేసేసాం గుర్తుందా? దానికి బ్రహ్మ, ద క్రియేటర్ అని నామకరణం చేసేసాం.ఆ పవరుతో చిన్న ప్రాబ్లం ఒకటుంది. ఒక్కోసారి జీవుల్లో అది ఔట్ ఆఫ్ కంట్రోల్ ఐపోతూవుంటుంది.అలాంటప్పుడు జీవుల్లో కలిగే విపరీతపు పోకడల్నే అసురత్వం, రాక్షసత్వం, దానవత్వం, డెమోనిక్ లాంటి లేబుల్స్ వేసేసి అదేదో మనకంటే వేరయిన, ప్రత్యేకజాతి అనుకుంటాం. హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, రావణాసురుడు, నరకాసురుడు, కీచకుడు, దుర్యోధనుడువంటి చిన్నచిన్న రాక్షసులతో మొదలుపెట్టి ఇప్పుడు చాలా కామన్ గా కనిపిస్తున్న భూబకాసురులు, ఇసుక హిరణ్యాక్షులూ, మతభస్మాసురులు, రాజకీయ జరాసంధులు, మీడియామూకాసురులూ,మృగాళ్ళనబడే మహిషాసురులు వంటి పెద్ద రక్కసుల వరకూ అంతాకూడా ప్రోడక్ట్స్ ఆఫ్ పెర్వర్టెడ్ రజోగుణ. ఈ రజోగుణం గురించి బాగా స్టడీ చెయ్యడం మంచిదనిపిస్తోంది కదా?
Let me hunt for some cow dung cakes here, షార్ట్ బ్రేక్ ఫర్ ఎ పిడకలవేటన్నమాట!
ఒక్క మనదేశం రాక్షసుల పేర్లే ఇచ్చినందుకు ఎక్కడ ‘మన’రాక్షసుల మనోభావాలు నొచ్చు కుంటాయో, మమ్మల్ని గుర్తించనేలేదని ఇతర దేశాల రాక్షసులు ఏం చిన్నబుచ్చుకుంటారోనని కొంచెం ఆదుర్దాగానేవుంది! ఎన్నెన్ని రకాలుగా మనుషుల్లో మనుషులు తారతమ్యాలు సృష్టించుకు విడిపోయినా మనుషులంతా ఒక్కటే…
View original post 412 more words