అధః శ్రీ అష్టాదశమ కప్పు కాఫీత్వః,
కాఫీ పాపులారిటీ పెరిగిన పద్ధెనిమిదో శతాబ్దంలోనే ఎలా పెరిగిందో కానీ చికరీకీ ప్రాధాన్యత పెరిగింది. దానికున్న మెడిసినల్ క్వాలిటీస్ వల్ల కావచ్చు. ఏమైనా అది ప్యూర్ కాఫీలోని స్వచ్ఛతని, ఫ్రెష్-నెస్సుని, పవిత్రతని దెబ్బ తీస్తోందా లేదా? తీస్తోంది. నిదర్శనం కావాలా? జర్మన్ స్టేట్స్-మన్, ఛాన్సలర్ బిస్మార్క్ కి ఆపాదించబడిన ఈ ఉదంతం, ఎనెక్-డోట్, చదివితే కాఫీ యొక్క స్వచ్ఛత ఎంత ముఖ్యమన్న విషయంపై ఆలోచించాలనిపించొచ్చు. పర్టిక్యులర్లీ సో, ఇఫ్ యూ నో వాట్ బిస్మార్క్’స్ కంట్రిబ్యూషన్స్ వర్ టు మోడర్న్ జర్మనీ –
Among coffee drinkers a high place must be given to Prince Bismarck (1815-1898). He liked coffee unadulterated. While with the Prussian army in France, he one day entered a country inn and asked the host if he had any chicory in the house. He had. Bismarck said: “Well, bring it to me; all you have.” The man obeyed, and handed Bismarck a canister full of chicory.
“Are you sure this is all you have?” demanded the chancellor.
“Yes, my lord, every grain.”
“Then,” said Bismarck, keeping…
View original post 334 more words