ఒకప్పటి, యూఎస్ ప్రెసిడెంటు రోనాల్డ్ రీగన్ సినిమా రంగంనుంచి రాజకీయాల్లోకి వచ్చాడు. అటు సినిమా ఫీల్డు, ఇటు పాలిటిక్సు తెలిసినందువల్ల ఆయనకి ఆ రెండు రంగాలపై కాఫీ ప్రభావం ఏమిటో ఎంతో తెలిసే అవకాశం ఉండే ఉంటుంది — కదా!!
Now enjoy ur latest cup of coffee _/\_ 🙂
చట్టసభల్లో కునుకు తీసే ప్రైమ్ మినిస్టర్లు, ఎంపీలు
అసెంబ్లీల్లో బ్లూ ఫిల్ములు చూసే ఎమ్మెల్యేలు
సినిమాలని మసాలా పాకేజిలు చేసేసిన కళామతల్లి ‘ముద్దుబిడ్డలు’
వీళ్ళందర్నీ భరిస్తూ తరిస్తున్న జనజీవన స్రవంతి
– ఈ వర్గాలు లేకుండా ఈ పోస్టు సాధ్యపడేది కాదు. ఇది వారికే అంకితం.