పవన్-కళ్యాణ్ కీ,సింహానికీ గడ్డం గీసుకోడంకంటే ఎక్కువ తేడాలున్నాయనీ….A sequel


YVR's అం'తరంగం'

పవన్ పేరు, సింహం పేరూ వాడుకుని పోస్టు మొదలుపెట్టి వాళ్ళ గురించి అస్సలు రాయకపోతే ఎలా? ఇవాళ వాళ్ళ గురించే రాద్దామని మొదలుపెట్టాను. ఏం రాస్తానో ఎంతవరకూ రాస్తానో ఇప్పుడే మొదటిలైన్లోనే పిక్చర్ రాదు. “మా”ర్క్ -ట్వైన్ గురువుగారు చెప్పినట్టు మొత్తం రాసే దాకా నువ్వేంరాయాలనుకున్నావో నీకే తెలియదు. పూర్తయ్యాక కానీ రాయటం మొదలవదు. అందువల్ల పెద్ద పెద్ద ప్లాట్లు వెయ్యకుండా మామూలుగా రాసుకుపోతా.

పవన్ ? (or) సింహం? ఎవరితో మొదలుపెడదాం? నాకు పవన్ కంటే సింహం గురించే కాస్త ఎక్కువ తెల్సు. దాని తోటే ముందు మొదలెడతా. ఈ సింహం ఉంది చూసారూ? ఒక్క గడ్డం విషయంలో తప్ప పవన్ కళ్యాణ్ తో ఏ విధమైన పోలికా లేదు. సినిమా కాబట్టి , సింహానికి ఉన్న ఇమేజిని బట్టి ఆ డైలాగ్- గడ్డం గీసుకోవడంలో తప్ప మిగిల్నవన్నీ సేమ్ టు సేమ్- వేసేశాడుగానీ పీకే కి సింహం విషయం తెలీకకాదనుకుంటా. పవన్ తనని తను సింహంతో కంపేర్ చేసుకున్నాడూ అంటే ఆ సింహం చేసుకున్న పుణ్యమేంటో, అదెంత గొప్పదై ఉంటుందో అనుకునేవాళ్ళు త్రిలింగదేశంలో చాలామందే ఉంటారు. త్రిలింగదేశం అంటే అన్-డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ అనే- అని మాత్రమే- కవి హృదయం. త్రిలింగ అన్న పదం తెలంగాణాని మాత్రమే సూచిస్తుందని, తెలుగువాళ్ళున్న ఏరియా అంతటినీ అని, ఒక సామాజికవర్గం నివసించిన ప్రాంతం కనక ఆ పేరొచ్చిందని (తెలుగు అనే పదంకి…

View original post 1,071 more words

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s